దీపావళి స్పెషల్ - సింపుల్ మెహంది డిజైన్స్

 

 పండగలంటే ఆడవాళ్ళకి గుర్తొచ్చేది మెహంది. టైం ఎక్కువ లేదు పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకోలేము అనుకునే వాళ్ళకోసం కొన్ని సింపుల్  డిజైన్స్ ను అందిస్తున్నాం. దీపావళికి మీ చేతుల్ని అందంగా పండించండి అందాల చేతికి ఇంకా అందమైన ఈ సింపుల్ మెహంది డిజైన్స్ ట్రై చేయండి.  మీ చేతుల మీద గోరింటాకుతో అందాలను పూయించండి.