క్విల్లింగ్ పేపర్ జ్యూవెల్లరీ

 

 


ట్రెండీ జ్యూవెల్లరీ అంటే  ప్రతి టీనేజ్ అమ్మాయి ఇష్టపడుతుంది. ట్రెండి లుక్ తో ఉండే ఈ జ్యూవెల్లరీని మీరే సొంతంగా చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ వీడియో చూసి క్విల్లింగ్ పేపర్స్ తో మీ క్రియేటివిటిని ఉపయోగించి మీకు నచ్చిన డిజైన్స్ తో వాల్ హంగింగ్స్ , జ్యూవెల్లరీ కూడా తయారుచేసుకోవచ్చు మరి ఇక ఎందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఈ రోజే మీ సొంత జ్యూవెల్లరీ తయారు చేసుకోండి...