బ్లౌజ్ సెలక్షన్ కోసం


ఎన్ని డ్రస్స్ మోడల్స్ వచ్చినా, ఎన్ని డిజైన్స్ వచ్చినా ఆడవాళ్లకు చీర తెచ్చే అందమే వేరు. కాని చీర ఒక్కటే బావుంటే చాలదు దానికి తగ్గట్టు బ్లౌజ్ కూడా ఉండాలి. ఎందుకంటే శారీ అందమంతా బ్లౌజ్ లోనే ఉంటుందనడంలో సందేహం లేదు. సో ట్రెండీ గా బ్లౌజుల ఎలా సెలక్ట్ చేసుకోవాలో డిజైనర్ భావన గారు చూపిస్తున్నారు ఎలాగో చూద్దాం.