2026 ఆస్కార్ అందుకోబోయే చిత్రాలు ఇవే.. జాన్వీ కపూర్ జాక్ పాట్ కొట్టింది
on Jan 23, 2026

లిస్ట్ లో ఉన్న చిత్రాలు ఏవి
ఈ సారి మన వాళ్ళు కొట్టినట్టేనా!
జాన్వీ కపూర్ చిత్రం ఏంటి!
వరల్డ్ లోనే అత్యంత విలువైన సినీ పురస్కారమైన 'ఆస్కార్' ని అందుకోవడం వరల్డ్ సినీ మేకర్స్, నటులతో పాటు 24 క్రాఫ్ట్స్ మొత్తం ఎంతో గౌరవంగా భావిస్తారు. ఒక రకంగా గర్వంగా కూడా ఫీలవుతు ఆస్కార్ ని అందుకోవడమే లక్ష్యంగా తమ మస్తిష్కాలకి పదునుపెట్టి అత్యద్భుతమైన చిత్రాలని నిర్మించే పనిలో అహోరాత్రులు శ్రమిస్తుంటారు. 2025 వ సంవత్సరంలో ఆ తరహాలోనే ఎన్నోగొప్ప చిత్రాలని ప్రపంచ సిల్వర్ స్క్రీన్ పై ఉంచారు. ఇప్పుడు వాళ్ళ ఆస్కార్ ఆశలు నెరవేరడానికి ముహూర్తం దగ్గర పడింది. 2026 కి సంబంధించి నిర్వాహకులు ఆస్కార్ ని అందుకోవడానికి అర్హత సాధించిన చిత్రాలని ప్రకటించారు. మరి ఆ అదృష్టాన్ని అందుకోబోయే వరుసలో ఎవరున్నారో చూద్దాం.
బెస్ట్ పిక్చర్:
బగోనియా
ఎఫ్-1
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్
మార్టీ సుప్రీం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ది సీక్రెట్ ఏజెంట్
సెంటిమెంటల్ వాల్యూ
సిన్నర్స్
ట్రైన్ డ్రీమ్స్
బెస్ట్ డైరెక్షన్:
క్లోయి జావ్ - హ్యామ్‌నెట్
జాష్ షాఫ్డీ - మార్టీ సుప్రీం
పాల్ థామస్ ఆండ్రూసన్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
యోఆకీమ్ ట్రియర్ - సెంటిమెంటల్ వాల్యూ
రేయాన్ కూగ్లర్ - సిన్నర్స్
బెస్ట్ యాక్టర్:
తిమోతి చాలమేట్ - మార్టీ సుప్రీం
లియోనార్డ్ డికాప్రియో - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఈథన్ హాక్ - బ్లూ మూన్
మైఖేల్ బి జోర్డాన్ - సిన్నర్స్
వాగ్నర్ మౌరా - ది సీక్రెట్ ఏజెంట్
బెస్ట్ యాక్ట్రెస్:
జస్సీ బక్లీ - హ్యామ్ నెట్
రోజ్ బర్న్ - ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు
కేట్ హడ్సన్ - సాంగ్ సంగ్ బ్లూ
రెనాటా రైన్సావా - సెంటిమెంటల్ వాల్యూ
ఎమ్మా స్టోన్ - బగోనియా
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్:
బెనిసియో డెల్ టారో - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
జేకబ్ ఎల్రోడి - ఫ్రాంకిన్‌స్టన్
డెల్రాయ్ లిండో - సిన్నర్స్
షాన్ పెన్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
స్టెలెన్ స్కార్స్‌గార్డ్ - సెంటిమెంటల్ వాల్యూ
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్:
ఎల్ ఫ్యానింగ్ - సెంటిమెంటల్ వాల్యూ
ఇంగా ఇబ్సిడాట్టర్ లిల్లాస్ - సెంటిమెంటల్ వాల్యూ
ఎమీ మాడిగన్ - వెపన్స్
ఉన్మి మసాకు - సిన్నర్స్
టియానా టేలర్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
బెస్ట్ క్యాస్టింగ్:
హ్యామ్‌నెట్
మార్టీ సుప్రీం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ది సీక్రెట్‌ఏజెంట్
సిన్నర్స్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్:
ది ఆలబామా సొల్యూషన్స్
కమ్స్ సీ మి ఇన్ ది గుడ్ లైట్
కటింగ్ థ్రూ రాక్స్
మిస్టర్ నో బడీ అగైనెస్ట్ పుతిన్
ది పర్‌ఫెక్ట్ నైబర్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్:
ఆల్ ది ఎంప్టీ రూమ్స్
ఆర్డ్మ్ ఓన్లీ విత్ ఏ కెమెరా: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ బ్రెంట్ రెనోడ్
చిల్డ్రన్ నో మోర్: వర్ అండ్ ఆర్ గాన్
ది డెవిల్ ఈజ్ బిజీ
పర్‌ఫెక్ట్‌లీ ఎ స్ట్రేంజ్‌నెస్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం:
ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్)
ఇట్ వాజ్ ఏ జస్ట్ యాక్సిడెంట్ (ఫ్రాన్స్)
సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)
సిరాట్ (స్పెయిన్)
ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (తునీషియా)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్:
ఆర్కో
ఎలియో
కెపాప్ డెమన్ హంట్స్
లిటిల్ ఆమలీ ఆర్ ది క్యారెక్టర్ ఆఫ్ రెయిన్
జుప్టోపియా-2
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్:
అవతార్: ఫైర్ అండ్ యాష్
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్
మార్టీసుప్రీం
సిన్నర్స్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్:
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్
మార్టీ సుప్రీం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
సిన్నర్స్
బెస్ట్ ఎడిటింగ్:
ఎఫ్1
మార్టీ సుప్రీం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
సెంటిమెంటల్ వాల్యూ
సిన్నర్స్
బెస్ట్ సౌండ్:
ఎఫ్1
ఫ్రాంకిన్‌స్టన్
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
సిన్నర్స్
సిరాట్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్:
బగోనియా
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
సిన్నర్స్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్:
డియర్ మి - డయాన్ వారెన్ రెలెంట్‌లెస్
గోల్డెన్ - కెపాప్ డెమెన్ హంటర్
ఐ లైక్డ్ టు యు - సిన్నర్స్
స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ జాయ్ - వీవా వీర్డీ
ట్రైన్ డ్రీమ్స్ - ట్రైన్ డ్రీమ్స్
బెస్ట్ సినిమాటోగ్రఫీ:
ఫ్రాంకిన్‌స్టైన్
మార్టీ సుప్రీం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
సిన్నర్స్
ట్రైన్ డ్రీమ్స్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్:
అవతార్: ఫైర్ అండ్ యాష్
ఎఫ్1
జురాసిక్ వరల్డ్ రీబర్త్
ది లాస్ట్ బస్
సిన్నర్స్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్:
ఫ్రాంకిన్‌స్టన్
కొకుహో
సిన్నర్స్
ది స్మాషింగ్ మెషీన్
ది అగ్లీ స్టెప్ సిస్టర్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్:
బుచర్స్ స్టెయిన్
ఎ ఫ్రెండ్ ఆఫ్ డార్ఫీ
జేన్ ఆస్టన్స్ పీరియడ్ డ్రామా
ది సింగర్స్
టూ పీపుల్ ఎక్స్ఛేంజ్ సలైవా
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్:
బటర్‌ఫ్లై
ఫరెవర్ గ్రీన్
ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్
రిటైర్మెంట్ ప్లాన్
ది త్రీ సిస్టర్స్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే:
బ్లూమూన్
ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్
మార్టీ సుప్రీం
సెంటిమెంటల్ వాల్యూ
సిన్నర్స్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే:
బగోనియా
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ట్రైన్ డ్రీమ్స్
ఈ విధంగా ఎన్నో అత్యుత్తమ చిత్రాలు ఆస్కార్ కి అందుకోవడానికి పోటీపడుతున్నాయి. కాకపోతే ఈ ఏడాదికి ఉన్న స్పెషల్ ఏంటంటే ‘సిన్నర్స్’(Sinners)మూవీ 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 14 నామినేషన్లతో ఆ రికార్డు ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ పేరిట ఉండేది.మన దేశం నుంచి చూసుకుంటే ఇషాన్ ఖట్టర్ విశాల్ జెత్వా జాన్వీ కపూర్ ల 'హోమ్‌బౌండ్' చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌కు భారతీయ ఎంట్రీగా ఎంపికైంది. మార్చి 15న లాస్ ఏంజిల్స్ ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే వేడుకలో విజేతలెవరో ప్రకటించనున్నారు. ఈ సారి జరిగే ఆస్కార్ వేడుక 98 వది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



