Nari Nari Naduma Murari: నారీనారీ నడుమ మురారి హైలెట్స్ ఇవే.. డోంట్ మిస్
on Jan 15, 2026

-ప్రేక్షకులు ఏమంటున్నారు
-మెస్మరైజ్ చేస్తున్న అంశాలు ఏవి
-ఈ సారి రికార్డు కలెక్షన్స్ తప్పవా
సంక్రాంతి బరిలో నేను మాత్రం ఎందుకు ఉండనంటు సాక్షివైద్య(sakshi Vaidya),సంయుక్త మీనన్(samyuktha Menon)ని వెంట పెట్టుకొని నిన్న ఈవినింగ్ షోస్ నుంచి శర్వానంద్(Sharwanand)సిల్వర్ స్క్రీన్ పై నారీనారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)తో అడుగుపెట్టాడు. అడుగుపెట్టడమే కాదు అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులందరి చేత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించాడు. అన్ని ఏరియాస్ నుంచి అదే రిపోర్ట్. ఎంటర్ టైన్ మెంట్, క్యారెక్టర్స్ డిజైన్, స్టోరీ ఒక రేంజ్ లో ఉండటంతో పాటు మూవీలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయని ప్రేక్షకులు మీడియా ముఖంగా చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం.
1 . శర్వానంద్ పెర్ ఫార్మెన్స్ అండ్ లుక్
2 . శర్వానంద్, నరేష్ మధ్య వచ్చిన సీన్స్
3 . శర్వానంద్, సాక్షి వైద్య మధ్య బాండింగ్
4 శర్వానంద్, సంయుక్త మీనన్ ఫ్లాష్ బ్యాక్
5 . సంపత్ క్యారక్టర్ డిజైన్
6 . సత్య కామెడీ ట్రాక్
7 . నరేష్ అండ్ వైఫ్ ఎపిసోడ్ ట్రాక్
8 . సునీల్ పెర్ ఫార్మెన్సు
9 . వెన్నెల కిషోర్ క్యారక్టర్ డిజైన్
10 . శర్వానంద్, సంపత్, నరేష్ తో వచ్చిన సీన్స్
11 . ఇంటర్వెల్ బ్లాక్
12 . డైలాగ్స్
13 . స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్
14 . కథ. కథనాలు
15 . ఫొటోగ్రఫీ
16 .ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్
మరి ప్రేక్షకుల చెప్తున్న హైలెట్స్ ని బట్టి ఈ సారి శర్వానంద్ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనే మాటలు ట్రేడ్ వర్గాల్లో వినపడుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటం నారీ నారీ నడుమ మురారి కి మరింత కలిసొచ్చే అంశం. రామ్ అబ్బరాజు(Ram Abbaraju)దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara)నిర్మించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



