Home

»

Latest News

మంచు లక్ష్మీ ప్రసన్న చిత్రం "గుండెల్లో గోదారి"

Mar 28, 2011

manchu lakshmi prasanna wallpapers, manchu lakshmi prasanna stills, manchu lakshmi prasanna images, manchu lakshmi prasanna pics, manchu lakshmi prasanna photos, manchu lakshmi prasanna picturesమంచు లక్ష్మీ ప్రసన్న ప్రథాన పాత్రలో నటిస్తూండగా నిర్మించబోతున్న చిత్రం "గుండెల్లో గోదారి".ఈ "గుండెల్లో గోదారి" పేరులోనే నావెల్టీ ఉందనీ, ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న పాత్రలో ఇంకెంత నావెల్టీ ఉండబోతుందో అని ఫిలిం నగర్ జనాలంటున్నారు. ఇంతకు ముందు మంచు లక్ష్మీ ప్రసన్న హాలీవుడ్ లో ప్రముఖ హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ తో కలసి ఒక టి.వి.షో చేశారు. తెలుగులో తొలిసారిగా "అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో ఐరేంద్రి అనే నెగెటీవ్ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పునూ, సినీ విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.


అనంతరం రామ్ గోపాల వర్మ ప్రయోగాత్మకంగా కేవలం అయిదు రోజుల్లో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం "దొంగల ముఠా"లో శివ అనే స్పెషల్‍ బ్రాంచ్ ఇనస్పెక్టర్ గా మంచు లక్ష్మీ ప్రసన్న నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం "గుండెల్లో గోదారి" అనే చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఇంకెంత పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి. ఈ చిత్రానికి సంబంధిమచిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com