Home

»

Latest News

Peddi: పెద్ది సెట్ లో చిరంజీవి గంట కూడా ఉండలేదు.. ఫ్యాన్స్ భావోద్వేగం 

May 16, 2026 4:18PM

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో  తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది(Peddi)జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ల్యాండ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ గ్రాండ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రమోషన్స్ కూడా జోరందుకోవడంతో ఎక్కడ చూసినా పెద్ది హంగామానే కనపడుతుంది.


Also read: Trisha: దళపతి విజయ్ కోసం 12 కోట్ల భారీ ఆఫర్‌  తిరస్కరించిన త్రిష!


బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే  చరణ్ కుస్తీ పోటీల్లో పాల్గొనే సన్నివేశం జరుగుతుంది. ఆ సమయంలో ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. అప్పుడే చిరంజీవి గారు వచ్చారు. ఎండలో చరణ్ కష్టపడటం చూడలేక చిరంజీవి(chiranjeevi)గారు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దాంతో తండ్రి ఎంత కష్టమైనా పడతాడు కానీ, తండ్రి కష్టాన్ని చూడలేడు కదా అనిపించిందని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులని హార్ట్ టచింగ్ కి గురిచేస్తున్నాయి.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com