తెలంగాణలో టికెట్ రేట్స్, బెనిఫిట్ షో వివరాలు ఇవే.. ప్రభుత్వ జీవో జారీ
on Dec 4, 2025

-జీవో ఏం చెప్తుంది
-అభిమానులు హంగామా స్టార్ట్
-రేట్స్ ఇవే
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna)అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అఖండ 2(Akhanda 2) తెలంగాణ ఏరియాకి సంబంధించిన బెనిఫిట్ షో, టికెట్ రేట్స్ వివరాలని తెలంగాణ ప్రభుత్వం అధికారకంగా నిర్ణయిస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ప్రకారం రిలీజ్ కి ముందు రోజైన 4వ తారీకు న ప్రీమియర్ షో కి రాత్రి ఎనిమిది గంటలకి పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ రేటు 600 రూపాయిలాగా నిర్ణయించింది. అదే విధంగా రిలీజ్ రోజు నుంచి మూడు రోజులు పాటు టికెట్ రేట్స్ పై మల్టీప్లెక్స్ 100 రూపాయలు, సింగిల్ థియేటర్ కి 50 రూపాయలు పెంచుకోవచ్చని కూడా సదరు జీవో లో పేర్కొంది.
aslo read: అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



