Home

»

Latest News

Ntr: వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్.. ముమ్మాటికీ అల్లు అర్జున్ గురించే చెప్పాడు 

Apr 08, 2026

 


-అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య ఉన్న రిలేషన్ తెలిసిందే
-అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ చేసిన ఎన్టీఆర్   
-వెంటనే ట్రెండింగ్ లోకి 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,(Allu Arjun)ఎన్టీఆర్(Ntr)మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే, భలే విషయాన్నీ కనిపెట్టాడురా అని మనల్ని ఆ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ విచిత్రంగా చూసే పరిస్థితి. ఎందుకంటే ఆ ఇద్దరి గురించి వాళ్ల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ముందు మన ఇన్ ఫర్మేషన్ ఏ మాత్రం సరిపోదు. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు, ఎన్టీఆర్ విషెస్ చెప్పాడు ఆ డీటెయిల్స్ చూద్దామని అంటే మాత్రం మాటర్ మనకి తెలియదు అనుకుంటా అని మనసులో నవ్వుకొని చెప్పమని అంటారు. ఎందుకంటే ఆ ట్వీట్ మరోసారి చూసి ఆనందంతో మురి సిపోదామని. మరి ఆ ట్వీట్ చూద్దాం.

Also Read:  Anna lezhneva: ఒకరి బర్త్ డే, మరొకరికి పునర్జన్మ

ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తు 'హ్యాపీ బర్త్ డే బావ. ఈ రోజు నీకు అద్భుతంగా ఉండాలి.  రాబోయే సంవత్సరం మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటు. అది నిజమవ్వాలని నా ప్రేమని పంపుతున్నాను అంటు ట్వీట్ చేసాడు. దీంతో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ చెప్పే విషెస్ తాలూకు ట్వీట్ వైరల్ అవుతున్నట్టే ఈ ట్వీట్ కూడా వైరల్ గా మారింది. అల్లు అర్జున్ వచ్చే ఏడాది 'రాకా' తో సెల్యులాయిడ్ పై అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించడం ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ పై ఉన్నప్రేమని తెలియచేస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

?s=46

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com