Home

»

Latest News

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి డేట్ వచ్చేసింది.. డేట్ స్పెషల్ ఇదే

Apr 04, 2026

 

-కావ్యరెడ్డి ని పరిచయం చేసిన విషయం తెలిసిందే 
-పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది 
-డేట్ ఇదే  

  
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. వధువు పేరు కావ్యరెడ్డి కాగా పక్కా హైదరాబాదీ.. కావ్యరెడ్డికి సంబంధించిన ఫోటోలని సాయిశ్రీనివాస్ అభిమానులతో పంచుకుంటు  పరిచయం చేసాడు. దీంతో కావ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటనే  తెలుసుకోవాలనే తాపత్రయం స్టిల్  అందరిలో ఉంది. మరి వాల్ల తాపత్రయానికి ఎండ్ కార్డు పడే సమయం వచ్చేసింది. అదేనండి ఆ ఇద్దరి మ్యారేజ్ డేట్ అధికారంగా వచ్చేసింది. మరి ఆ డీటెయిల్స్ చూద్దాం.

Also read: Piku Nemali: క్యాస్టింగ్ కౌచ్ లో ప్రముఖ నిర్మాత.. నెమలి వీడియో వైరల్

ఈ నెల 5 అంటే రేపు నిశ్చితార్థ వేడుక. అనంతరం  29 న తిరుపతిలో వివాహం జరగనుంది. వివాహ అనంతరం హైదరాబాద్ లో సినీ ప్రేమికులు, పాత్రికేయ మిత్రులు, అభిమానుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. మరి పెళ్లి డేట్ 29 అభిమానుల్లో స్పెషల్ డేట్ అని చెప్పవచ్చు. ఇక శ్రీనివాస్ అప్ కమింగ్ సినీ జర్నీ విషయానికి వస్తే టైసన్ నాయుడు, హైందవ అనే రెండు విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com