Home

»

Latest News

రామ్ "కందిరీగ"కు తమన్ సంగీతం

Mar 08, 2011

Kandireega images, Kandireega wall papers, Kandireega pics, Kandireega stills, Kandireega   photos, Kandireega working stills, Kandireega movie రామ్ "కందిరీగ"కు తమన్ సంగీతం అందిస్తున్నారు. యువ హీరో రామ్ హీరోగా నటిస్తున్న "కందిరీగ" చిత్రానికి ముందుగా అనుకున్న ప్రకారం చక్రి సంగీతం అందించాల్సి ఉంది. కానీ చక్రి చాలా బిజీగా ఉండటం వల్ల చక్రి స్థానంలో తమన్ సాయి సంగీత దర్శకుడిగా వచ్చిచేరారు.


ఈ రామ్ హీరోగా నటిస్తున్న"కందిరీగ" చిత్రానికి సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్సాయి సంగీతం ప్రస్తుతం ఏ సినిమా కైనా బిజినేస్ కి బాగా ప్లస్సవుతోంది. అందుకనే రామ్ "కందిరీగ" చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ "కందిరిగ" చిత్రానికి తమన్ సాయినే సంగీత దర్శకుడిగా తీసుకోవటం జరిగింది.


రామ్ హీరోగా నటిస్తున్న ఈ "కందిరీగ" చిత్రానికి తమన్ సంగీతం అందించే సంగీతం సినిమా హిట్టవ్వటానికి చాలా ఉపయోగపడుతుందని హీరో రామ్ అభిప్రాయపడుతున్నాడట. రామ్ హీరోగా నటిస్తున్నఈ "కందిరీగ" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంతోష్ శ్రీనివాసన్ కు ఇదే తొలి చిత్రం కావటం విశేషం. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న "కందిరీగ" చిత్రం షుటింగ్ శరవేగంగా జరుగుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com