Home » Funny SMS » నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

 

 

సప్లమెంటరీ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా

 

ఫస్ట్ ఇయర్ - బుద్దిమంతుడు

 

సెకండ్ ఇయర్ - కంత్రి

 

థర్డ్ ఇయర్ - పోకిరి

 

ఫోర్త్ ఇయర్ - దేశముదురు

 

తల్లిదండ్రుల మార్కులు అడిగినప్పుడు - ఆ ఒక్కటి మాత్రం అడక్కు