Home » Kavithalu » నీవు నా కనుల ముందర

నీవు నా కనుల ముందర

 



కలకన్న అందమైనది ఊహ అని


ఆ ఊహకన్న అందమైనది రూపమని


ఆ రూపంకన్నా అందమైనది


నీవు నా కనుల ముందర


నిలుచున్న క్షణమని


నాకు చెప్పిన ప్రేమ


నిన్ను చేరి


నిన్ను నన్ను కలపాలని కోరుతూ


నీ ప్రేమకై నిరీక్షణ



శాగంటి కిరణ్ కుమార్
8096681856