Home » Articles » తెలుగువన్ సంబరాలు

 

తెలుగువన్ సంబరాలు 

 

 

 

ఈ సంవత్సరం తెలుగువన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి …

మహామహులు అతిథులుగా మమ్మల్ని ఆశీర్వదించేందుకు వస్తున్నారు …

ముఖ్య అతిథిగా దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారు … ఆత్మీయ అతిథిగా ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ M.Nageshwara Rao గారు వస్తున్నారు.

తెలుగువారు గర్వించదగ్గ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజగారికి, ప్రముఖ కవి దేశ విదేశాలలో తెలుగు కవిత్వానికి ఓ స్థానాన్ని కల్పించిన శ్రీ K. శివారెడ్డిగారు, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ గారు, Super Guru రామాచారిగారు … వీరందరినీ తెలుగువన్ కుటుంబం ఆత్మీయంగా సత్కరిస్తోంది. జన్మదిన వేడుకలకు కొత్త సొబగులు అద్దుకుంటోంది. ఇంతేనా … ఈ సభతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా … పాటలు, ఆటలు … నవ్వించే కార్యక్రమాలుఎన్నో కనులపండుగగా తెలుగువన్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.

ఎంత బాగా జరిగాయో … రేపు వివరంగా చెప్తాం … సరేనా … అంతవరకూ … ఆ వేడుకలు బాగా జరగాలని …. మమ్మల్ని ఆశీర్వదించండి.