పుడమి తల్లి పదాలు- 5- పి.నీరజ

లోభ బుద్దితో దాచి భూత దయనే మరచి తిరుగు వానితో పేచి ఓ పుడమి తల్లి పిరికి వానిని నమ్మి మనసు ఇచ్చిన అమ్మి

Jan 12, 2012

పుడమి తల్లి పదాలు -4 - పి. నీరజ

అదుపు తప్పిన ఖర్చు తలకుమించిన ఖర్చు పతనమునకు చేర్చు ఓ పుడమి తల్లి పదవి కోసము చెప్పు తీపి మాటలు డప్పు

Jan 12, 2012

పుడమి తల్లి పదాలు - 3 - పి. నీరజ

వార కాంతల చెలిమి తాగు బోతుల చెలిమి మండు నిప్పుల కొలిమి ఓ పుడమితల్లి పెరిగె డీసిల్ విలువ పెరిగె పెట్రోల్ విలువ తరిగె రూపీ విలువ ఓ పుడమితల్లి

Jan 12, 2012

పుడమి తల్లి పదాలు -2 - పి. నీరజ

వార కాంతల చెలిమి తాగు బోతుల చెలిమి మండు నిప్పుల కొలిమి ఓ పుడమితల్లి పెరిగె డీసిల్ విలువ పెరిగె పెట్రోల్ విలువ తరిగె రూపీ విలువ ఓ పుడమితల్లి

Jan 12, 2012

పుడమితల్లి పదాలు -1 - కె. నీరజ

రుధిరంబు అలరారు ఈనాటి కాశ్మీరు తలచినా బేజారు ఓ పుడమితల్లి మమ్మేలే వేస్టేజి ప్రభుతనో స్టోరేజి పవర్ కట్ మస్ట్ జీ ఓ పుడమితల్లి

Jan 12, 2012

అంకితం - పి. నీరజ

ఎల్లరను నీ కరుణతో చల్లగ చూచేటి విశ్వసాక్షిణి, కూర్చిన్ అల్లీ ఈ శతకంబున తల్లీ గైకొను పదాలు దయతోనమ్మా.

Jan 12, 2012

మరుపు -వి.కె. సుజాత

ఒకరికి నేను వరంలా పరిణమిస్తే మరొకరికి శావంలా పరిణమిస్తాను స్థితిని బట్టి గతులు మారుస్తాను విషాదపరుల్ని నేను చేరితే... వరంగా గోచరిస్తాను

Jan 12, 2012

లక్ష్యం - వి.కె.సుజాత

అనంత కాలగమనంలో జీవితమనే సాగరంలో ఆశల అలల్లో తేలిపోయే హృదయపు నావ ఆశయసాధనకు సమస్యల సుడిగుండాలను ఛేదించి అలుపు సొలుపు ఎరుగక లక్ష్యపు చుక్కానితో   

Jan 12, 2012

డబ్బు - వి. శ్రీనివాస్

ఆత్మ వుండడానికి మనిషినికాను నేను-శాసించే నిర్జీవాన్ని నిన్ను నడిపించే యంత్రాన్ని ఏ అధికారానికీ నేను గులామ్ కాను

Jan 12, 2012

అక్షరం నా ఆయుధం - జయంపుకృష్ణ

అంతరంగం - నా ఆశల మందిరం- అక్షరం నా ఆయుధం- భవిష్యత్తు ఓ రంగులకల అన్వేషిస్తాను

Jan 12, 2012

ప్రేమమాయ౦ - సోమంచి ఉషారాణి

ప్రేమిస్తే జగమంతా ప్రేమమయం పెళ్ళయితే అదేమిటో ప్రేమమాయం ప్రేమించినపుడు పొంగిపొరలే ప్రేమ పెళ్ళయితే కనబడదు దాని చిరునామా! ప్రేమించినపుడు చిరునవ్వు రువ్వితే చాలు

Jan 12, 2012

నేనెవరు - సులోచనాదేవి

ఎక్కడో ఊరవతల ఎవ్వరూ లేనిచోట ఓ చిన్న కొండ అక్కడ నేనుంటాను నీకోసం ఎదురు చూస్తూ నువ్వు రోజూ వ్యాహాళికి అక్కడికి వస్తావు

Jan 11, 2012

నీహృదయాన్ని అడుగు - సులోచనా దేవి

ఓ మునిమాపు వేళ బృందావనిలోని వెన్నెలంతా నీ ముంగిలిలో చిరుజల్లులా కురుస్తూ - క్రొత్త లోకాల్లోకి తీసుకెళ్తుందా -

Jan 11, 2012

మౌనవేదం - సామర్ల లక్ష్మి రాజ్

నీ సమక్షంలో నన్ను నేను మరచి..... నీ విరహంలో నా వునికినే కోల్పోయి...... తీసే ప్రతి శ్వాసా..... వేసే ప్రతి అడుగు....

Jan 11, 2012

ఓహృదయమా - దాసరి సులోచనాదేవి

చుక్కల నడుమ ఆకాశవిధిని చుట్టి వస్తున్న ఓ హృదయమా చెప్పడానికెందుకే బిడియ పడుతున్నావు

Jan 11, 2012

ఎవరు నీవు - కల్లూరి శైలబాల

నా ప్రియాతి ప్రియ మిత్రమా ఏ దిగంతాలలోనో మెరిసేటి తారకా నీవెపుడు మిణుకుమిణుకుమంటూ మారుతూ వుంటావు కానీ నిశ్శబ్దంగా నిశ్చలంగా వుంటావు

Jan 11, 2012

అనంతం - ఆదెళ్ళ శివకుమార్

బ్రతుకునడక దూరం బహుదూరం విశ్వసంధ్య వెలుగులో దాని ప్రయాణం ఒక చలనం ఆద్యంత రహిత యాత్ర తీరం అనంతం

Jan 11, 2012

నాడు _ నేడు - సోమంచి ఉషారాణి

స్వాతంత్ర్య పోరాటంలో తమ రక్తం చిందించారు నాడు! స్వతపదం వ్యామోహంలో ఇతరుల రక్తం చిందిస్తున్నారు నేడు! దేశం కోసం లేశమైనా చింతించక సర్వస్వం ధారపోశారు నాడు

Jan 11, 2012

తెగిన వీణ - చిమ్మపూడి శ్రీ రామమూర్తి

అప్పుడు.. పచ్చిమట్టి వాసనలు పైరునుంచి పారేవి గాలి వేణువై హంసల మువ్వలను అందించేది ఇంటిచూరు నుంచి ఆత్మీయత, ఆప్యాయత చినుకులై రాలేవి

Jan 11, 2012

సరళకఠినం - ఆదెళ్ళ శివకుమార్

మనిషీ! ఎంత సులభం అంశాల ఆకాశాల ఎత్తులకు ఎగరటం చూడు....... ఎంత కష్టం నినుంచి నేవు ఎదగటం?

Jan 11, 2012