Kanda Fry
Author : Teluguone
Preparation Time : 20 Minutes
Cooking Time : 20 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : November 22, 2024
Recipe Category : Vegetarian
Recipe Type : Meals
Total Time : 40 minutes
Ingredient : Kanda Fry
Description:

Kanda Fry

Recipe of Kanda Fry

Kanda Fry

Directions | How to make  Kanda Fry

 

 

కంద ఫ్రై

 

 

 

పదార్థాలు:
కంద : పావు కిలో
మిరపకాయలు : ఆరు
ధనియాలు : ఒక స్పూన్
పసుపు : చిటికెడు
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత

 

తయారీ :

ముందుగా కందగడ్డ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిరపకాయలు, ధనియాలు, ఉల్లిముక్కలు, ఉప్పు, పసుపు అన్నిటిని పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ ని  కందముక్కలకు పట్టించి అరగంట పాటు నాననివ్వాలి.ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక కంద ముక్కలు వేసి ఒక పది పదిహేను నిముషాలు వేయించుకోవాలి. దీన్ని రైస్ లో సైడ్ డిష్ గా తీసుకోవచ్చు.