Paneer 65 Recipe
Author : Teluguone
Preparation Time : 10 Minutes
Cooking Time : 20 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : December 18, 2024
Recipe Category : Appetizers
Recipe Type : Solo Dish
Total Time : 30 Minutes
Ingredient : Paneer 65 recipe
Description:

Paneer 65 Recipe

Recipe of Paneer 65 Recipe

Paneer 65 Recipe

Directions | How to make  Paneer 65 Recipe

 

 

 

పన్నీర్ 65

 

 

 

 

కావలసిన పదార్ధాలు :
పన్నీర్ ముక్కలు -1 కప్పు
కార్న్ ఫ్లోర్ - 1 కప్
కారం - సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
అల్లం,వెల్లుల్లి పేస్ట్ -  1 స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - సరిపడా
మైదా - అర కప్పు
ధనియాల పొడి - 2 స్పూన్స్
అమ్ చూర్ పొడి - 2 స్పూన్స్

 

తయారుచేయువిధానం :
* ముందుగా పన్నీరు ముక్కలు వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.

 

* తరువాత ఒక బౌల్ తీసుకుని మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, ధనియాలపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గరం మసాల వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి.

* స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి  కాగాక కలిపి ఉంచుకున్న  పిండిలో పన్నీర్ ముక్కలు ముంచి డీప్ ఫ్రాయ్ చెయ్యాలి.

* ఇలా అన్నింటిని వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని పైన అమ్ చూర్ ,సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లి టమాట సాసు తో సర్వ్ చేసుకోవాలి.