మిల్క్ చాకో క్రీమ్!
కావలసినవి:-
మిల్క్ పౌడర్ - 6 టేబుల్ స్పూన్లు
పంచదారా - రెండు టేబుల్ స్పూన్లు
బటర్ - 2 టేబుల్ స్పూన్లు
పాలు - అర కప్పు
కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూన్
తయారి:
ముందుగా స్టవ్ వెలిగించి మందంగా వున్న గిన్నె తీసుకుని అందులో పాలు, కార్న్‌ఫ్లోర్, పాలపొడి, కోకో పౌడర్, చక్కెర వేసి కలపాలి.
ఉండలు కట్టకుండా బాగా కలిపి మరగనివ్వాలి... చివరిలో బటర్ వేసి దించాలి.
దీనిని ఫ్రిజ్ లో పెట్టి కొంచంసేపు తర్వాత సర్వ్ చేసుకోవాలి... మనకు కావాల్సిన మిల్క్ చాకో క్రీమ్ రెడీ...
|