Egg Paratha Recipe
Author : Teluguone
Preparation Time : 10 Minutes
Cooking Time : 10 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : July 30, 2013
Recipe Category : Appetizers
Recipe Type : Break Fast
Total Time : 15 Minutes
Ingredient : Egg Paratha Recipe
Description:

Egg Paratha Recipe

Recipe of Egg Paratha Recipe

Egg Paratha Recipe

Directions | How to make  Egg Paratha Recipe

 

 

ఎగ్‌ పరోటా రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

తయారు చేసిన పరోటా : రెండు

రిఫైండ్‌ ఆయిల్‌ : సరిపడా

గుడ్లు : రెండు

ఉప్పు: తగినంత

జీరా : సరిపడా

మిర్చిపొడి : సరిపడా

ఉల్లిపాయ : 1

ధనియాల పొడి : ఆఫ్ స్పూను

పసుపు : కొంచం

కొత్తిమీర : సరిపడా

టమోటా ముక్కలు : అరకప్పు

మిరియాల పొడి : ఆఫ్ స్పూను

 

తయారు చేసే విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యకా ఉల్లిపాయ, టమోటా ముక్కలు,జీరా వేసి దోరగా వేగ నివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పరోటాల ముక్కలను వేసి వేయించాలి.

ఇప్పుడు ఉప్పు, కారం,పసుపు,ధనియాల పొడి , మిరియాల పొడి వరుసగా వేసి చిన్న మంటపై ఉడికించాలి. తర్వాత గుడ్డు చితకొట్టి ఉడుకుతున్న మిశ్రమంలో వెయ్యాలి.

ఉడికాక పైన కొత్తిమీర వేసుకోవాలి.

<ఈ మిశ్రమం పరోట మీద వేసుకుని సర్వ్ చేసుకోవాలి