Mysoor Bajji Recipe
Author : Teluguone
Preparation Time : 10 Minits
Cooking Time : 10 Minits
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : December 20, 2024
Recipe Category : Appetizers
Recipe Type : Break Fast
Total Time : 15 Minits
Ingredient : Mysoor Bajji Recipe
Description:

Mysoor Bajji Recipe

Recipe of Mysoor Bajji Recipe

Mysoor Bajji Recipe

Directions | How to make  Mysoor Bajji Recipe

 

 

మైసూర్ బజ్జీ రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

మైదా పిండి : పావు కిలో

పచ్చి మిర్చి : పది అల్లం

ముక్క : కొన్ని

పుల్లటి పెరుగు : రెండు కప్పులు

వంట సోడా : కొంచెం

 

తయారు చేసే పద్ధతి:

అల్లం, పచ్చిమిర్చి సన్నగా కట్ చెయ్యాలి . మైదాలో ఉప్పు, వంట సోడా , మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పెరుగు వేసి బాగా కలపాలి.

తర్వాత మూకుడులో నూనె వేసి బాగా కాగాక గుండ్రని బజ్జీల్లాగా చేసుకుని దోరగా వేయించాలి. టేస్టీ మైసూర్ బజ్జి రెడీ