దహీ దోసకాయ సలాడ్..!!
Author : teluguone
Preparation Time : 20m
Cooking Time : 15m
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : October 19, 2023
Recipe Category : Others
Recipe Type : Solo Dish
Total Time : 35m
Ingredient : Dahi Kachumber salad
Description:


Dahi Kachumber salad

Recipe of దహీ దోసకాయ సలాడ్..!!


Dahi Kachumber salad

Directions | How to make  దహీ దోసకాయ సలాడ్..!!

దహీ దోసకాయ సలాడ్..!!

కావాల్సిన పదార్థాలు:

దోసకాయ -1 కప్పు ముక్కలుగా కట్ చేసి

పెరుగు - 1/2 కప్పు

పచ్చిమిర్చి - 1/2 టీస్పూన్

కొత్తిమీర - 1/2 టీస్పూన్

పింక్ సాల్ట్ -రుచికి సరిపడా

తయారీ విధానం:

1.పెరుగును చిలక్కొట్టాలి.అందులో దోసకాయ ముక్కలు వేయాలి.

2.మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి.

3.మీకు రుచికరమైన పెరుగు దోసకాయ సలాడ్ రెడీ.