Double Ka Meetha is a yummy desert made using bread. This is very famous in Hyderabad during the month of Ramzan. The detailed recipe is given below.
Recipe of Double Ka Meetha
Double Ka Meetha
Directions | How to make  Double Ka Meetha
హైదరాబాదీ డబల్ కా మీటా
చాలా పాపులర్ హైదరాబాదీ స్వీట్ ఇది. ఈ స్వీట్ ను ఒక్కొక్కరు ఒక్కో. పధ్ధతిలో చేస్తారు. ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం పిల్లలకి పెద్దలకి ఇష్టమైన డబల్ క మిటా ఎలా తయారుచేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం.... https://www.youtube.com/watch?v=IE3otdvS9LI