Aloo Bonda
ఆలు బోండా
ఆలూతో కరీసే కాదు... మంచి స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అందులో ఒకటే ఈ ఆలూ బొండా. మరి ఈ ఆలూ బొండా ఎలా తయారుచేసుకోవాలో వీడియో చూసి నేర్చుకోండి.