Directions | How to make Anapakaya Pesarapappu Kootu Curry
ఆనపకాయ పెసరపప్పు కూటు కూర
ఆనపకాయ, పెసరపప్పు ఈ కూరలు విడివిడిగా తినాలంటే కొంచం కష్టమే.. అదే రెండింటిని కలిపి చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ కూర ఎలా తయారు చేసుకోవాలో... ఈ వీడియో చూడండి.. నేర్చుకోండి.