Directions | How to make  Birakaya Curry With Coconut Milk
బీరకాయ కూర కొబ్బరి పాలతో
బీరకాయను మాములుగా వండుకుంటే అంత టెస్టీగా అనిపించకపోవచ్చు. అయితే అందులో కొద్దిగా పాలు పోసుకొని వండుకుంటే ఆ టెస్టే వేరుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ కూర ఎలా వండుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి... https://www.youtube.com/watch?v=CK_li5b3VXU