కాస్త ఆలోచిస్తే పెసరప్పుతో కూడా మంచిగా రుచిగా ఉండే వంటకాలు తయారుచేసుకోవాలో నేర్చుకుందాం...
Recipe of Pesara Pappu Pulusu
Pesara Pappu Pulusu
Directions | How to make Pesara Pappu Pulusu
పెసరపప్పు పులుసు
సాధారణంగా పెసరపప్పుతో పప్పు తప్ప ఇంకా పెద్దగా వెరైటీగా చేసుకోవడాని ఏముండదు. కాస్త ఆలోచిస్తే పెసరప్పుతో కూడా మంచిగా రుచిగా ఉండే వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటే పెసరపప్పు పులుసు ఒకటి. మరి ఇంకెందుకు ఆలస్యం.. వీడియో చూసి పెసరపప్పు పులుసు ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకుందాం... https://www.youtube.com/watch?time_continue=50