Directions | How to make Gummadikaya Sanagapappu Curry
గుమ్మడి కాయ శనగపప్పు కర్రీ
గుమ్మడికాయను పెద్దగా ఎవరూ వాడరు. ఏదో స్వీట్ చేసుకోవడానికి మాత్రం.. అది కూడా చాలా రేర్ గా వాడుతుంటారు. కానీ అదే గుమ్మడికాయతో కర్రీ కూడా చేసుకోవచ్చు. దానికో కాస్త శనగపప్పు కూడా జోడిస్తే ఆ రుచే వేరు. మరి ఇంకెందుకు ఆలస్యం.. గుమ్మడికాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి.