Directions | How to make Aratikaya Aava Pulusu Kura
ఆరటికాయ ఆవ పులుసు కూర
ఆరటికాయ ఆవ పులుసు కూర.. ఇది పెద్దగా ఎవరికీ తెలియని కూర. కానీ కాస్త ఓపిక చేసుకొని తయారుచేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి.. ఆ కూర ఎలా తయారుచేయాలో నేర్చుకుందాం..