కాకరకాయ అనగానే కూర ఎంత బావున్నా ముందుగా చేదే గుర్తొస్తుంది. దానికే సగం మంది కాకరకాయ కూరకి దూరంగా ఉంటారు. కానీ కాకరకాయ వల్ల వచ్చేలాభాలు తెలిసిన వాళ్లు మాత్రం దాన్ని దూరంగా ఉంచలేరు. అయితే కాకరచేదును తీసి, రుచికరమైన కమ్మటి కాకరపులుసు తయారు చేస్తే లొట్టలేసుకుంటూ కానిచ్చేస్తారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూడండి... కాకరకాయ పులుసు ఎలా తయారుచేసుకోవచ్చో నేర్చుకోండి.. https://www.youtube.com/watch?v=MMDcUk7KZUo