Home » Sweets N Deserts » pista milk shake
పిస్తా మిల్క్ షేక్
కావలిసిన వస్తువులు
మీగడ పాలు : 1 లీటర్ ( చిక్కగా ఉండాలి)
పంచదార : 200గ్రాములు
పిస్తా పేస్టు : 50 గ్రాములు
ఐస్ క్యూబ్స్ : 6
యాలకుల పొడి : పావు స్పూను
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
ముందుగా పాలను కాచి చల్లార్చాలి. మిక్సి జ్యూస్ జార్ లో పాలు, పంచాదార, పిస్తాపెస్ట్, , యాలుకలపొడి, ఉప్పు, ఐస్ క్యుబ్స్ వేసి బాగా బ్లెండ్ చెయ్యాలి.సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవాలి. టేస్టీ ఇంకా హెల్తీ పిస్తా మిల్క్ షేక్ రెడీ...