Home » Sweets N Deserts » Oats Halwa
ఓట్స్ హల్వా
కావలసినవి :
ఓట్స్ - పావు కేజీ
సాఫ్రాన్ కలర్ - చిటికడు,
పాలు - కొద్దిగా
చక్కెర - 250 గ్రాములు
నెయ్యి-50గ్రాములు,
జీడిపప్పు - సరిపడా
ఎందు ద్రాక్షా - సరిపడగా
పచ్చికొబ్బరి - 100 గ్రాములు,
తయారీ:
ముందుగా ఓట్స్ ని ఫ్రీ చేసుకుని పౌడర్ చేసుకోవాలి, స్టవ్ వెలిగించి పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష వేయించి న పెట్టుకుని, తరువాత చక్కెర ,నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి , ఓట్స్ పొడి వేసి కలపాలి. పాలల్లో కలర్ వేసి కలుపుకోవాలి.ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి.మిశ్రమం బాగా ఉడికి నెయ్యి ప్యాకి తేలిన తరువాత ఎండు ద్రాక్ష,జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.