Home » Pickles » Kanda Pachadi (Karthika Masam Special)


 

 

కంద పచ్చడి (కార్తీక మాసం స్పెషల్)

 

కంద పచ్చడి అంటే పచ్చి పచ్చడి, కంద బచ్చలి కూర, కంద అట్టలు, కంద వడలు, ఇప్పుడు కార్తిక మాసం కదండీ. కంద పచ్చడి కూడా చాలా ఫేమస్‌ కార్తిక మాసంలో తినాలి అంటారు. ఎప్పుడు మామిడికాయతో, నిమ్మకాయతో, టమాటాలతో కాకుండా ఒక వెరైటీగా కందతో ఉరగాయ ఎలా  తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం ఈ వీడియో చూడండి......

 

https://www.youtube.com/watch?time_continue=1&v=PBG_vIy-xZI

 

 

 

 


Related Recipes

Pickles

టమాట కరివేపాకు పచ్చడి

Pickles

క్యాబేజీ పచ్చడి

Pickles

నిమ్మకాయ కారం పచ్చడి

Pickles

Allam Pachadi

Pickles

Dondakaya Roti Pachadi

Pickles

Tomato Karivepaku Pachadi

Pickles

Usiri Avakaya Recipe

Pickles

Allam Pachadi