Home » Sweets N Deserts » Banana halwa


 

 

బనానా హల్వా

 

 

కావలసినవి :
అరటిపండ్లు - 5
పంచదార - 1 కప్
నెయ్యి  - 3 టేబల్ స్పూన్స్
జీడిపప్పు  - 15
యాలక్కులు - 6

 

 తయారు చేసే విధానం :
ముందుగా అరటిపండు తోలుతీసి బాగా గుజ్జుగా లా మెత్తగా చేయండి .ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యివేసి జీడిపప్పుని దోరగా వెయించి పక్కన పెట్టుకోండి.ఇప్పుడు  అరటి పండు గుజ్జుని అందులో వేసి బాగా ఉడికించాలి.కొంచాసేపు ఆగి పంచదారని కూడా వేసి బాగా కలుపుకోవాలి చివరిలో ఇలాచి, జీడిపప్పు వేసుకోవాలి. ఒక ప్లేట్ కు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అంతా అందులో వేసి  మనకు నచ్చిన సైజు లో కట్ చేసుకోవాలి. అంతే బనానా హల్వా రెడీ..

 

 


Related Recipes

Sweets N Deserts

Homemade Badam Pista Kulfi Recipe

Sweets N Deserts

బనానా బర్ఫీ

Sweets N Deserts

సాబుదానా హల్వా

Sweets N Deserts

క్యారెట్ హల్వా

Sweets N Deserts

బీట్ రూట్ హల్వా

Sweets N Deserts

గోధుమ రవ్వతో హల్వా

Sweets N Deserts

Pesarapappu Halwa

Sweets N Deserts

Carrot Halwa