Home » Sweets N Deserts » badam kheer recipe


 

 

 బాదం కస్టర్డ్ ఖీర్

 

 

కావలసిన పదార్ధాలు :
పాలు          -    అర లీటరు
కాజూ           -    50 గ్రాములు 
బాదం          -    50 గ్రాములు
పంచదార      -   ఒక కప్పు
కస్టర్డ్ పౌడర్    -  ఒక టేబుల్ స్పూను
 సేమ్యా          -  అర కప్పు
నెయ్యి            -  ఒక స్పూన్
ఇలాచీ పొడి    -    అర స్పూన్

 

తయారు చేసే విధానం :
ముందుగా కాజూ బాదం మిక్సీలో వేసి  పౌడర్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేడి చేసి సేమ్యాని వేయించి తీసుకోవాలి. తరువాత పాలు మరిగించి,అందులో పంచదార వేసి కరిగాక సేమ్యా వేసి బాగా మరిగించాలి.తరువాత ఒక స్పూన్ పాలల్లో   కస్టర్డ్ పౌడర్ మరుగుతున్న పాలల్లో వెయ్యాలి. ఇప్పుడు కాజూ,బాదం వేసి చిక్కగా అయ్యాకా  ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

 


Related Recipes

Sweets N Deserts

Homemade Badam Pista Kulfi Recipe

Sweets N Deserts

బాదం, రోజ్ ఖీర్ రెసిపీ

Sweets N Deserts

సేవియన్ ఖీర్

Sweets N Deserts

మోదక్ ఖీర్

Sweets N Deserts

వినాయకచవితికి బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)

Sweets N Deserts

Mango Cheese Cake

Sweets N Deserts

Eggless Ginger Cookies (Christmas Special)