Home » Sweets N Deserts » Badam Kheer Recipe


 

 

బాదాం ఖీర్ రెసిపి

 

 

కావాల్సిన పదార్దాలు :
పాలు : 1 లీటర్ 
బాదాం : 100 గ్రా 
చక్కర : 200 గ్రా 
ఏలకుల పొడి : కొంచెం 
పచ్చ కర్పూరం : కొంచెం 
సార పప్పు : 50 గ్రా 

 

 

తయారు చేయు పద్ధతి :
పాలు బాగా చిక్కగా కాచుకోవాలి తర్వాత బాదాం పప్పు నీళ్ళలో నానబెట్టి తొక్క తీసుకోవాలి ఆ పప్పు mixie  లో కొంచెం రవ్వ లాగా వేసుకోవాలి. అది పాలలో కలిపి బాగా మరిగించు కోవాలి.
బాగా మరిగాక అందులో చక్కర వేసి బాగా కలపాలి అందులో ఏలకుల పొడి పచ్చ కర్పూరం వేసి బాగా మరిగించాక సారపప్పు వేసి కలిపి దించుకోవాలి.
చల్లార్చాక 2-3 గంటల సేపు fridge లో వుంచుకొని సర్వ్ చేసుకోవాలి.

 

 

 

 

దీప్తి

 


Related Recipes

Sweets N Deserts

Homemade Badam Pista Kulfi Recipe

Sweets N Deserts

బాదం, రోజ్ ఖీర్ రెసిపీ

Sweets N Deserts

సేవియన్ ఖీర్

Sweets N Deserts

మోదక్ ఖీర్

Sweets N Deserts

Gulab Jamun

Sweets N Deserts

Coconut Slice Cake Indian

Sweets N Deserts

Watch How to Make Panakam

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)