Home » Sweets N Deserts » Atukula Payasam (Navratri Special Day 5)


 

 

నవరాత్రులు ఐదవరోజు (అటుకుల పాయసం)

 

 

 

కావలసినవి:

అటుకులు                                              - 100 గ్రాములు
బెల్లం                                                      - 100 గ్రాములు
నెయ్యి                                                     - 2 చెమ్చాలు
జీడిపప్పు, కిస్‌మిస్, యాలకులు              - తగినన్ని
కొబ్బరి పాలు                                           - ఒక కప్పు

తయారుచేసే విధానం:

ముందుగా బెల్లాన్ని సన్నగా తురుముకుని, కొద్దిగా నీరు పోసి కరిగేదాకా వేడిచేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి వేడి అయ్యాక అటుకులను వేయించాలి. అటుకులు కొంచెం రంగు మారితే చాలు. ఇప్పుడు కొబ్బరిపాలు వేసి ఉడికించాలి. అటుకులు మెత్తబడుతూ వుండగా బెల్లం పాకం, యాలకుల పొడి వేసి కలపాలి. ఒక పొంగు వచ్చేదాకా వుంచి దించాలి. ఆఖరున నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ కలిపితే అటుకుల పాయసం సిద్ధం.

 


Related Recipes

Sweets N Deserts

పనస పండు పాయసం

Sweets N Deserts

అటుకుల పాయసం

Sweets N Deserts

Atukula Payasam

Sweets N Deserts

How to Prepare Panasa Pandu Payasam

Sweets N Deserts

Coconut Slice Cake Indian

Sweets N Deserts

వినాయకచవితికి బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)

Sweets N Deserts

Mango Cheese Cake