Home » Pickles » Cauliflower Pachadi
కాలిఫ్లవర్ పచ్చడి
కావలసినవి:
కాలిఫ్లవర్ - 1
నూనె - అరకప్పు
పసుపు - అరస్పూన్
కారం - 3 స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూన్
మెంతులు - 1/2 స్పూన్
ఉప్పు - 2
తయారీ :
ముందుగా కాలిఫ్లవర్ కడిగి అర బెట్టి ముక్కలు కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో ముక్కలు వేసుకుని కారం, ఉప్పు,మెంతులు,పసుపు, నిమ్మరసం, చివరిగా నూనె వేసి కలిపి పొడిగా ఉన్నసీసాలో ఒక రోజంతా ఉంచాలి. తరువాతి రోజు ఈ పచ్చడిని అన్నంలో కాని , టిఫిన్స్ లో కాని తినొచ్చు. ఈ పచ్చడి కనీసం ఐదు ఆరు రోజులు నిల్వ వుంటుంది.