RELATED NEWS
NEWS
నెల నెలా తెలుగు వెలుగు

 

 

 

'నెల నెలా తెలుగు వెలుగు' పేరుతో 'ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)' అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు పాల్గొని వర్చువల్ సమావేశం ద్వారా తమ అనుభవాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు. ఈ అద్భుతమైన కార్య్రకమంలో భాగంగా గత ఆదివారం డిసెంబర్ 26న సాహితీ ప్రముఖులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, చొక్కాపు వెంకటరమణ, జె.కె.భారవి, వంగూరి చిట్టెన్ రాజు, ఎర్రంశెట్టి సత్యారావు, కిరణ్ ప్రభ పాల్గొని సాహితీవేత్తలు విశ్వనాథ సత్యనారాయణ, ఆచార్య ఆత్రేయ, శ్రీశ్రీ, సిరివెన్నెల సీతారామశాస్త్రి లతో తమనకున్న అనుభవాలను పంచుకున్నారు. 

 

TeluguOne For Your Business
About TeluguOne