LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతా స్పెషలే. జీవోలను రహస్యంగా ఉంచడం నుంచి కొత్త కొత్త పన్నులు వేయడం వరకు అంతా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అమలవుతోంది. జగన్ పాలన అంతా రివర్స్ అనే విమర్శలు ఉన్నాయి. ఖజానా ఖాళీ కావడం, కొత్తగా అప్పులు పుట్టే అవకాశాలు లేకపోవడంతో.. కొత్త కొత్త ఎత్తులు వేస్తోంది జగన్ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఫిర్యాదులు వస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు వైసీపీ నేతలు. అధికారులపై దౌర్జాన్యాలకు దిగుతున్నారు. తమ మాట వినడం లేదని, తాము చెప్పినట్లు చేయడం లేదంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు.
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్  భూములను జమునా హ్యాచరీస్ కబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించడం దుమారం రేపుతోంది. కలెక్టర్ ప్రకటనపై ఈటల రాజేందర్ సతీమణి, జమునా హెచరీస్ ఎండీ జమునా రెడ్డి తీవ్రంగా స్పందించారు
ALSO ON TELUGUONE N E W S

Indeed, it is very bad year for Telugu Film Industry. It lost many talented actors, music directors, producers this year. Industry was so scared with their deaths that it even performed ‘Maha Mrutyunjaya Homam,’ but the deaths couldn’t be stopped till the last days of this year. Very few were passed away due to elderly age.

హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..

మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?

డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..

ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
గొడవలు అన్ని చోట్లా ఉంటాయి. వృత్తుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, బయట ఎన్నో చోట్ల, ముఖ్యంగా పోటీ ప్రపంచంలో అయితే వాటిన్నింటికంటే భిన్నమైన గొడవలు ఏమిటంటే ఫామిలీ గొడవలు. భార్య, భర్త, పిల్లలు ఇట్లక్ వీళ్ళ మధ్య సాగే గొడవల వల్ల ఆ కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒకరు ఒకటి చెబితే ఇంకొకరు ఇంకొకటి చెబుతారు
Depression, depression effects, how to face depression, lifestyle
జీవితంలో మనిషి కలలు చాలా ఉంటాయి. అయితే కలను నిజం చేసుకోవడానికి ఒక్కో ప్రయత్నం చేస్తూ వెళ్తాడు మనిషి. ఆ ప్రయత్నం అందరి జీవితంలోనూ సఫలం అవ్వడం లేదు ఎందుకు?? ప్రశ్నించుకుంటే చుట్టూ బోలెడు కారణాలు కనబడతాయి....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతా స్పెషలే. జీవోలను రహస్యంగా ఉంచడం నుంచి కొత్త కొత్త పన్నులు వేయడం వరకు అంతా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అమలవుతోంది. జగన్ పాలన అంతా రివర్స్ అనే విమర్శలు ఉన్నాయి. ఖజానా ఖాళీ కావడం, కొత్తగా అప్పులు పుట్టే అవకాశాలు లేకపోవడంతో.. కొత్త కొత్త ఎత్తులు వేస్తోంది జగన్ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఫిర్యాదులు వస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు వైసీపీ నేతలు. అధికారులపై దౌర్జాన్యాలకు దిగుతున్నారు. తమ మాట వినడం లేదని, తాము చెప్పినట్లు చేయడం లేదంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు.
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్  భూములను జమునా హ్యాచరీస్ కబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించడం దుమారం రేపుతోంది. కలెక్టర్ ప్రకటనపై ఈటల రాజేందర్ సతీమణి, జమునా హెచరీస్ ఎండీ జమునా రెడ్డి తీవ్రంగా స్పందించారు
స్ట్రోక్ విష యం లో చాలా జాగ్రతగా ఉండాలి. సహజంగా వైద్యులు చెపుతున్న దానిప్రకారం రక్తప్రసారం లో హెచ్చుతగ్గులు ఉంటాయి ముఖ్యంగా హై బిపి వల్ల  స్ట్రోక్  పక్షవాతం వక్చెఅవకసాలు ఉన్నట్లు నిపుణులు  విశ్లేషిస్తున్నారు. అందుకే బిపి విషయం లో చాలా జాగ్రతగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలం లో వయసుతో నిమిత్తం లేకుండా పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయం గా పెరుగుతున్నట్లు  నిపుణులు  గుర్తిం చారు
దక్షణ   ఆఫ్రికాలో శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదన తో పాటు ప్రపంచం మొత్తం ఓమిక్రాన్ పై విస్తృత పరిశోదనలు చేస్తున్నారు. ఓమైక్రాన్  లో చాలా రకాలు  ఉన్నందున  ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని  అందించే ప్రయత్నం.  ఓమై క్రాన్ వ్యాప్తి ...
ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమైక్రాన్ కు ప్రస్తుతం ఉన్న మోలోక్లోనల్ తెరఫీ పెద్దగా ఉపయోగపడదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఏ చికిత్సకు లొంగదని  ఓమిక్రాన్ వేరియంట్ లో 3౦ రకాలుగా పరివర్తన మ్యుటేట్ కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ. లండన్ కు చెందిన  వైద్య నిపుణులు  సరికొత్త  యాంటి బాడీ  చికిత్స ను  బ్రిటన్ లోని వైద్యనియంత్రణ సంస్థ  ది మెడిసిన్ హెల్త్ కేర్  ప్రొడక్ట్స్ రేగ్యులేటరీ  ఆథారిటీ  ఏజెన్సీ ఆమోదించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.