Publish Date:Aug 14, 2022
మహిళలు అనేక సవాళ్లను అధిగమించి అభివృద్ధి దిశలోకి వెళుతున్నారని భారత రాష్ట్రపతి ముర్ము అన్నారు
Publish Date:Aug 14, 2022
శ్రీలంక మాజీ క్రికెటర్లు సూరజ్ రందీవ్, చింతక జయసింగ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో బస్సు డ్రైవర్లుగా పని చేస్తున్నారు.
Publish Date:Aug 14, 2022
మునుగోడు అన్ని రాజకీయపార్టీల రాజకీయాలకు కేంద్ర బిందువుగామారిన సమయం. ఇక్కడ ఉప ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నెల 20న లోమందితో మునుగోడు ప్రజాదీవెన పేరుతో టీఆర్ ఎస్ మహాసభ నిర్వహిం చనుంది.
Publish Date:Aug 14, 2022
అద్దంకి దయాకర్ కూడా విరుచుకుపడటం కూడా ఎంపీ వెంకటరెడ్డిని మరింత బాధ పెట్టింది. వీరి వ్యవ హారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని మొండి కేశారు.
Publish Date:Aug 14, 2022
పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. ఈ జిల్లాకు వస్తున మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు.
Publish Date:Aug 14, 2022
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ ని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
Publish Date:Aug 14, 2022
బ్యాంక్ అకౌంట్ లో కొంత డబ్బు తీసుకోవడానికి నానా హడావుడీ చేయాల్సి వచ్చింది. చాలామంది భయపడ్డారు కూడా. సినిమా క్రైమ్ సీన్స్‌ని తలపిస్తుంది.
Publish Date:Aug 14, 2022
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్న భావన అనాదిగా ఉన్నది. వారి ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య తనిస్తూ ఇపుడు తెలంగాణా ప్రభుత్వం సుమారు రూ.1,500 కోట్ల ఖర్చుతో పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది.
Publish Date:Aug 14, 2022
గతంలో 12 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించిన బండి ఇపుడు ఆ సంఖ్యను ఏకంగా 50 కి పెంచారు.
Publish Date:Aug 14, 2022
బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(62) మృతి చెందారు.
Publish Date:Aug 13, 2022
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆశించినంత పటిష్ట వ్యూహాలేమీ వేయడం లేదు.ఆయన మీద అనేక ఫిర్యాదులు ఇప్పటికే కాంగ్రెస్ అధి ష్టానానికి చేరాయి.
Publish Date:Aug 13, 2022
రష్దీపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్‌గా గుర్తించారు. న్యూయార్క్ పోలీసులు దాడి చేసిన వ్యక్తి పై ఇంకా అభియోగాలు మోపలేదని, రుష్దీ పరిస్థితిని బట్టి అభియోగాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Publish Date:Aug 13, 2022
మంత్రి శ్రీనివాస గౌడ్ ఆజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస గౌడ్ అత్యుత్సాహం ప్రదర్శించి వివాదంలో చిక్కుకున్నారు.