మెడికల్ మాఫియా గుప్పెట్లో దేశాలున్నాయి?

Publish Date:Jan 17, 2022

Advertisement

అవును ఈ ప్రపంచం పూర్తిగా మెడికల్ మాఫియా చేతుల్లో కూరుకు పోయిందా? అవును కరోనాకు ముందు కరోనా తరువాత విషయాన్ని ఒక్కసారి మనం నిశితంగా పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది. అసలు పూర్తి గా వివరాలలో కి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే ఆప్రశ్నలకు సమాధానం మనకే తెలుస్తుంది. 

1) కోరోనా ప్రకృతి కంగా వచ్చిందా రూపొందించారా ?.....

కోరోనా వైరస్ పై నోబుల్ గ్రహీత, శాస్త్రజ్ఞులు, మేధావులు కొన్నిఆశ్చార్య కరమైన సందేహలాను వేలిబుచారు. ప్రముఖ నోబుల్ బహుమతీ గ్రహీత ,ఇతరులు కూడా వెల్లడించిన సందేహం ఒకటే కోరోనా వైరస్ ప్రాకృతికంగా వచ్చిన వైరస్ కాదా? ప్రాకృతికంగా వైరస్ నివారణకు తగిన చికిత్స నివారణను ఈపాటికే శాస్త్రజ్ఞులు ప్రపంచానికి అందించే వారు. అసలు కోరోనా మానవ మాత్రులమైన మనమే రూపొందించినదే అని నిపుణులు పేర్కొన్నారు. దీనికి సంబందించిన ఆధారాలను బయటకు రానియ్య కుండా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మ కం గానే అనుసరించడం ఆ ఒకదేశంలో మాత్రమే కోరోనా వైరస్ వస్తుందని ముందుగానే ఊహించిందా? లేక కోరోనా బారిన పడకుండా ముందే వ్యాక్సిన్లు ఇచ్చిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అయితే కోరోనా మరణాల సంఖ్య ఆదేశంలో చూస్తే తీవ్రత ఎందుకు లేదు అన్న అనుమానం వస్తోందని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కోరోనాను పూర్తిగా నివారించడంసాధ్యమా? అసాధ్యమా? దీనివెనుక అసలు పెద్ద కుట్రే ఉందా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు.ప్రపంచం లోని మేధావులు.

2) కోరోనా నివారించడం సాధ్యమా?అసాధ్యమా?...

అసలు నిపుణులు భావిస్తున్నట్లుగా కోరోనా ను నివారించడం సాధ్యామా? అసాధ్యమా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కోరోనా కు చికిత్స సత్వరం అందిచరాదని భావిస్తున్నారా? కోరోనా వ్యాప్తి చెందితేనీ ఎక్కువ మంది పై ప్రభావం చూపుతుందని. తద్వారా ఒక క్రమ పద్దతిలో కోరోనా వ్యాప్తి మందులను అందించడం ద్వారా తమ ఔషద ఉత్పత్తులు పెంచు కోవడం వాటిద్వారా తమ వ్యాపారాని పెంచుకోడానికి కోరోనా ఒక సాధనంగా ఔషద కంపెనీలు వాడుకున్తున్నాయా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మేధావులు ఏమంటున్నారంటే కోరోనా పుట్టింది ఎక్కడ ? కోరోనా కు ముందు అసలు కోరోనా ప్రపంచాన్ని చుట్టేస్తుందని తెలియదు. అసలు ప్రపంచం మొత్తం కోరోనాతో మరణ మృదంగం మొగుతోంటే ఈ ప్రపంచాన్ని శాసించాలన్న కుట్ర కుతంత్రం ఉంది. పైగా ఇటీవలి పరిశోధనలలో ప్రపంచ  దేశాలాలోని ప్రముఖులు శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం కోరోనా మొదటి దశ వృద్ధుల పై తీవ్ర ప్రచారం జరిగింది.

ఆతరువాత రెండవ విడత మధ్య వయస్కుల లో వస్తుందని ప్రచారం చేసారు. మూడవ విడత పిల్లల లో వస్తుందని ప్రచారం చేసారు అంటే ముందుగానే ఈ విషయాలు బయటికి ఎలావచ్చాయి. కోరోనకు వ్యాక్సిన్ వేసుకోవాలని ముందే నిర్ణ యించారా ఎవరెవరు ఎకంపెనీలు వ్యాక్సిన్ తాయారు చేయాలో నిర్ణయం తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకుంటే మొదటి డోస్ రెండవ డోస్, మూడవ డోస్, ముందే నిర్ణయించారా?అన్నది వాళ్ళ అభిప్రాయంమాత్రమే.

3) రాజ్యవిస్తరణకు రాజులు ఏమిచేసారు ఆచరిత్ర ఏమిటి చూద్దాం?...

అసలు ప్రపంచం పైన పెత్తనం చేయాలి ప్రపంచ దేశాలు తమ గుప్పెట్లో ఉండాలంటే దేశాలలోతమ రాజ్యం విస్తరించాలంటే సాత్రు రాజ్యం పైన దదేత్తే వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళు, యుద్ధం లేకుండా ఆయుధాల తో యుద్ధం చేస్తే చాలు అన్నదే ఆరాజ్యం ఆలోచనగా ఉండేది ?వేలాది సైనికులు ఆ యుద్ధం  లో మరణించే వారు. శత్రువు ఓడిపోయాక రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఆదేశం లో తమా రాజ్యాన్ని విస్తరించడం చరిత్రలో చూసాం. ఒకటి రాజ్య కాంక్ష లేదా ఆదేశంలో ఉన్న సంపదపైన దృష్టి పెట్టె వారు. ఆదిసగా వ్యూహం రూపొందించి శత్రువు పై యుద్ధం చేసే వాళ్ళు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కాని యుద్ధ నీతి లో ఆలోచనాలో మార్పులేదు అన్నది నిపుణుల అంచనా మాత్రమే.

 4 )కోరోనా ఒక జీవ రసాయన ఆయుధమా ?...

సాంకేతికతదేశాలలో వృధీ సాధించాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కాయి. సాంకేతికత వినియోగం పెరిగింది. ఆర్ధికంగా బలోపేత మయ్యాయి.ప్రపంచంలో వివిధ దేశాల మాధ్య వాణిజ్య పరంగా పోటీ కి దారి తీసింది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ఆక్రమం లో సామ్రాజ్య కాంక్ష పెరిగింది. పాతాకాలం నాటి ఆయుధాలు పనికి రావు. పక్కరాజ్యాల పై యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఆనందం పొందుతున్నాయి ఆదేశాలు. పొరుగు దేశాలసైన్యం పై ముష్టి ఘాతనికి దిగడం, దొంగదెబ్బ తీయడం. ఆయా దేశాల లోని సరిహద్దుల వెంబడి ఆక్రమణకు దిగడం. తమ ఆయుధ బలగాలను మొహరించి పొరుగు దేశాలను గుప్పెట్లో బంధించి తమ ఆదీనం లోకి తెచ్చుకునేకుట్రలు చేస్తున్నాయి కొన్ని దేశాలు.

అలా కాకుంటే ఆపక్క ఉన్న మరోదేశం సహాయంతో అక్కడ అస్థిరత కల్పించడం ద్వారా తమ అవకా సం అందిపుచ్చుకుంటూ శత్రువును భయ పెట్టె వుహంలో భాగామే కోరోనా లాంటి జీవ రసాయన ఆయుధాన్ని ప్రయోగించేందుకు ఆ దేశం సిద్దమైందని నిపుణులు భావిస్తున్నారు. రసాయన ఆయుధాల వాడకం వల్ల దేశాలు ఆర్ధికంగా చితికిపోవాలి ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఒక్కొకటిగా తమ చేతుల్లోకి రావాలంటే ఇలా దేబ్బతీయాలో
ఒక పదకం ప్రకారం అమలు చేస్తుందనేది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. 

5) అసలు వ్యాక్సిన్లు ప్రభావ వంతమైన వేనా?ఇందులో రహాస్యం ఏమిటి?...

ఒక ప్యాండ మిక్ చాలు. దీనిని అడ్డం పెట్టి బడా బడా కంపెనీలు మందుల ఉత్పత్తి చేస్తాయి ఆమందులే ఆవ్యక్సిన్లె అమ్మాలి అప్పుడే ఆకంపెనీలాకి కొట్లలో లాభం ఉంటుంది. పిర్రగిల్లి జోల పాడిన చందంగా ఒక్కపక్క వేరియంట్ల వ్యాప్తి, మారో పక్క వ్యాక్సిన్ల ఉత్పత్తి. కొన్ని చోట్ల తేరాఫీలు, మరికొన్న చోట్ల, ఫిరావిర్ మందులు. ఉన్నాయని ప్రచారం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే మనం ఎంత గోప్ప వాళ్ళ మంటే కొన్ని ఏళ్ల పాటు అంటే తొమ్మిది నెలల పాటు క్లినికల్ ట్రైల్స్ కూడా నిర్వహించకుండా వ్యాక్సిన్ మనమే అంటూ చెప్పాము. ఒ౦క్కొ వ్యాక్సిన్ తో చేసే క్లినికల్ ట్రైల్స్ లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దాని నివారణకు ఏమి చేసారు అన్నదే క్లినికల్ ట్రైల్స్ ఆ విషయాన్ని ఎక్కడా తెలపలేదు ఆవివరాలు అందుబాటులో లేవు. అప్పుడే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఏమేరకు రక్షణ ఇస్తుంది అన్నది కీలకం వ్యాక్సిన్ లు వైరస్ లను ఎలా తట్టుకుంటుంది అన్న విషయం ఏమేరకు పని చేస్తుంది అన్న విషయం మనకు పూర్తిగా తెలియదు.

వేర్యంట్లు వస్తున్నాయి వస్తున్నాయి వ్యాక్సిన్లు భరోసా తగ్గుతోంది. వేరే కొత్త వేరియంత్ను తట్టుకోలేని వ్యాక్సిన్లు మనకు దేనికి అని నిపుణులు సామాన్యులు తమ అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు3౦% ఇంకొన్ని వ్యాక్సిన్లు 6౦% రక్షణ కల్పిస్తాయని ప్రకటనలు వచ్చాయి. మళ్ళీ ఓమక్రాన్ లేదా డెల్టా క్రోన్,ఇహు,ఫ్లునోరా వంటి వేరియంట్స్ కు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు అయితే కొన్ని కొన్ని అం శాల పైన భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి. ఒకసారి వ్యాక్సిన్ వేసుకోవాలని,తప్పనిసరిగా వేసుకుంటే కోరోనా నుండి రక్షణ ఉంటుందని, వ్యాక్సిన్ వేరియాట్ పై ప్రభావ వంతంగా పని చేయదని, వ్యాక్సిన్ వేసుకుంటే యాంటి బోడీలు పెరగుతాయని అన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకుంటే దీనిప్రభావం 6 నెలలు మాత్రమే ఉంటుందని మరో అంశం ప్రచారం లోకి తెచ్చారు.

రెండు సార్లు వ్యాక్సిన్ వేసుకున్నా మూడో విడత బూస్టర్ వేసుకోవాలని యంటి బాడీలు పెరగుతాయని ఏ వైరస్ నైనా శరీరం తట్టుకుని ఇమ్యునిటీ పెర్గుతుందని మరో ప్రకటన వెలువడింది. ఇలా ఇబ్బిది ముబ్బిడిగా చేస్తున్న ప్రకటనలు ప్రజాలను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటె కోవిడ్ చికిత్సల విషయంలో వస్తున్న వివిదరకాల చికిత్సలు, మందులలో నూ తీవ్ర గందర గోలానికి దారి తీస్తున్నాయి. మోలోక్లోనాల్ తెరఫీ,, ప్లాస్మా తెరఫీ సైతం పూర్తిగా పనిచేయని స్థితి, కోవిడ్ కు అత్యవసర సమ యంలో ఇవ్వాలంటూ ప్రకటించిన ఇంజక్షన్ రేమిడి సివిర్, ఆ ఉత్పాదకత సంస్థకు కోట్లు కురిపించింది.వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలకు కోట్లు కుమ్మరిస్తున్నాయి ఇప్పుడు మోలీనో పిరావిర్ మందు అంటూ కోవిడ్ తీవ్రతను ను తగ్గిస్తుందని.

ఆసుపత్రిలో చేరే అవకాసం ఉండదని ప్రచారంలో కి తెచ్చారు. అప్పుడు రెమిడీ సివిర్,అద్భుతమంటూ ఆకాసికి ఎత్తి ఇప్పుడు అది పనికి మాలిన మందుగా నిపుణులు తిరస్కరించారు, అదే విధంగా మోలినో పిరావిర్ సైతం 5 రోజుల కోర్స్ గా చెప్పి అద్భుత మైన మందుగా ఎక్కడాలేని మనదంటూ ప్రచారం కల్పించి. మోలినో పిరావిర్ వాడవద్దని దానిని నిషేదించమని. మరోప్రకతన వెలువడింది. మోలినో పిరావిర్ ను వయాసుమళ్ళిన వాళ్ళలో కీళ్లలో ఉండే కా ట్లేజర్ పై ప్రభావం చూపుతుందని అలాగే గర్భిణులు, స్త్రీలు మోలినో పిరావిర్ ను వాడవద్దని ఐ సి ఎం ఆర్ ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ ను రెండు డోస్ లు వేసుకోవాలని అన్నారు. మూడో విడత డోస్ లో కోవ్యక్సిన్, వేసుకున్న వాళ్ళు, కోవి షీల్డ్ వేసుకోవాలని.

కోవి షీల్డ్ తీసుకున్న వారు కోవ్యక్సిన్ తీసుకోవాలని ప్రకటించారు. కోక్ టైల్ డోస్ వేసుకోవచ్చు అంటూ మరో ప్రకటన, వద్దు వద్దు రెండు డోసులు ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో అదే వేసుకోవాలని మరో ప్రకటన వెలువడింది. అన్నిటికీ మించి ప్రజలను గందర గోళం లోకి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర గందర గోళానికి నెడుతున్న పరిస్థితి కి కారణం ఎవరన్నది పూర్తిగా చెప్పవచ్చు. ప్రజా ఆరోగ్యం విష యం లో ప్రభుత్వం సైతం స్వతంత్ర నిర్ణయం తీసుకునే స్థితిలో లేదని ప్రభుత్వం మరొకరి గుప్పిట్లో శాసించ బడుతోందని సామాన్యుడికి అర్ధం అవుతుంది.

6 )కోవిడ్ అసలు లక్ష్యం వరల్డ్ ఆర్దరే?......

కోవిడ్ అసలు లక్ష్యం ప్రపంచాన్ని తమ ఇష్టానుసారం పెత్తనం చేయాలని అన్నదే ఆదేశాల లక్ష్యం ప్రపంచం తమ చెప్పు చేతల్లో ఉంటె తాము ఆడినట్లుగా ఆడవచ్చని. అనేదే ఆదేశాల ప్రాధాన్ ఎజెండా. ఇక2౦3౦ నాటికి వరల్డ్ ఆర్డర్ సాధించాలని పెరిగి పోతున్న ప్రపంచ జనాభ్హను అదుపు చేయాలని కనీసం 5౦ % జనాభా తగ్గించాలన్నదే ఆదేశాల లక్ష్యం గా కనిపిస్తోందని. కొంతమంది మేధావులు శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడ్డారు. ఏది ఏమైనా ప్రపంచాన్ని నడిపిస్తున్నది అతార్జాతీయ మెడికల్ మాఫియానే అన్నది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అదే నిజం. .

By
en-us Political News

  
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రోజంతా పాజిటివ్‌గా,  యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వేసవికాలం వచ్చిందంటే ఆరోగ్య పరంగా మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడిమి కారణంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత విషయంలో కూడా మార్పులు వస్తాయి. శరీరంలో తేమ శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది....
ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా చాలా మంది  శీతాకాలం లేదా రుతుపవన కాలంలో కాళ్ల తిమ్మిరి సమస్య గురించి కంప్లైంట్ చేస్తుంటారు.
లీచీ ఆగ్నేయాసియాకు చెందిన ఉష్ణమండల పండు.
వాకింగ్ సాధారణంగా ఆరోగ్యం కోసం చాలామంది చేసే సింపుల్ వ్యాయామం. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు.
భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడి పూజలలోనూ, శుభకార్యాలలోనూ ఇది లేకుండా పని జరగదు....
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి....
పండ్లలో రారాజుగా మామిడిని చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మామిడిపండ్ల రకాలు ప్రసిద్ధి చెందాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని..
ల్వపత్రి లేదా మారేడు ఆకులు దేవుడి పూజకు విరివిగా ఉపయోగిస్తారు.
మనిషి శరీరంలో ప్రాణం రక్తంలోనే ఉంటుందని అంటారు.
భారతీయుల వంటింట్లో తప్పనిసరిగా మసాలా దినుసులు ఉంటాయి.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.