కార్డియాక్ అరెస్ట్!

Publish Date:Nov 23, 2022

Advertisement

హార్ట్ ఎట్టాక్ కార్డియాక్ అరెస్ట్ వేరు వేరా ?..

సహజంగా ఈ రెండ్ప్ప్ ఒకటే అనిఅనుకుంటూ ఉంటారు దీనిపై అవగాహన లేకుంటే తీవ్ర సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు.అసలు హార్ట్ ఎట్టాక్ కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఏమిటి లక్షణాలు ఎలాఉంటాయి. వీటిని  గుర్తించడం ఎలా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రస్తుత పరిస్థితులలో కొందరు తోలీవుడ్ బాలీవుడ్ రాజకీయ ప్రముఖులను సైతం బలితీసుకుంటున్న గుండె సమస్యలు వర్నాతీతం ఈవయస్సు అవయస్సు అన్న తేడా లేకుండా  గుండె ను పిండేస్తూ ఇబ్బంది పెట్టె కార్డియాక్ అరెస్ట్ --హార్ట్ ఎట్టాక్ మధ్య వ్యాత్యాసం తెలుసుకుందాం.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొల్ కత్తా కి  చెందిన  24 సంవత్చారాల నటి  ఎం డ్రిలా శర్మ ప్రపంచానికి సెలవంటూ వీడి వెళ్ళిపోవడం బుల్లి తెర పరిశ్రమను తీవ్ర విషాదం లోకి నెట్టింది. మంచి భవిష్యత్తు ఉన్న నటి అర్ధాంతరంగా ముగిసి పోవడం పట్ల వర్ధమాన కళా కారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇక్కడ్స ఒకవిష్యాన్ని గమనిస్తే చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది అసలు కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఎట్టాక్ కు సంబంధించి వీటి మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం.

గుండె సంబంధిత సమస్యల వల్ల జరుగుతున్న మరణామా లు కార్డియాక్ అరెస్ట్...

హార్ట్ ఎట్టాక్ వల్లే మరణిస్తున్నారు.

చాలామందికి కార్డియాక్ అరెస్ట్ --హార్ట్ ఎట్టాక్ కి మధ్య ఉన్న తేడా వారికి తెలియదు.చాలామంది సహజంగా ఏమి అనుకుంటా రంటా రంటే రెండూ ఒకటే అని కాదని అంటున్నారు నిపుణులు ఉదాహరణకి కార్డియాక్ అరెస్ట్ ఒక భయంకర మైన స్థితి ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ వస్తే వారి గుండె పనిచేయడం ఆగిపోతుంది . ఈకారణం గానే శరీరం లో రక్తం పంప్ చేయడం ఆగిపోతుంది. దీని ప్రభావం శరీరం పై స్పష్టంగా చూడవచ్చు.కార్దియాక్ అరెస్ట్ హార్ట్ ఎట్టాక్ కు చిన్న తేడా ఉంటుంది    కార్డియాక్ అరెస్ట్ లో తీవ్ర అనారోగ్యం తో గుండె కొట్టుకుంటుంది. విచిత్రంగా గుండె కండరాలు నాళాల నుండి రక్తం సరఫరా కాదు. 

కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు...

గుంబ్దే నొప్పి.

తల తిరిగినట్టుగా ఉండడం.

ఊపిరి పీల్చడం లో ఇబ్బందులు .

గుండె వేగంగా కొట్టుకోవడం.

అలసట కళ్ళు తిరిగి పడిపోవడం.

వాంతులు 

పొట్ట గుండెలో ఒకే సారి నొప్పి కలగడం.

గుండె పోటు...

ఎవరికైనా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు గుండె నొప్పి వస్తుంది.గుండెకు ప్రసారమయ్యే రక్త నాళాల లో రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు సమస్య వస్తుంది.వాస్తవానికి గుండె మాంస కండరాల తో ఏర్పడింది.దాని పని అది సరిగా చేసుకోడానికి ఆక్సిజన్ తో పాటు రక్తం అవసరం అవుతుంది. ఈ సమయం లో ఎవరికైనా హార్ట్ ఎట్టాక్ వస్తే మాంసం కండరాల్ వరకూ రక్త ప్రావాహం చేరదు. ఈ పరిస్తితిలూ హార్ట్ ఎట్టాక్ వచ్చినప్పుడు ప్రతిరోగీ వెంటనే చనిపోతాడు.అంతకు ముందే చాలాసార్లు మైనర్ హార్ట్ అట్టాక్ వచ్చి ఉండవచ్చు.ఈ లక్షణాలను తక్షణం గుర్తించి సకాలం లో చికిత్చ చేయించుకోవాలి మరణం సంభవించకుండా కొంత మేర అడ్డుకట్ట వేయచ్చు.

హార్ట్ ఎట్టాక్ లక్షణాలు...

గుండెల్లో మంట గుండె పట్టినట్టుగా ఉండడం.

ఒత్తిడికి గురికవాదం తీవ్రమైన నొప్పి.

అలిసి పోవడం నిద్రసరిగా లేకపోవడం.

పుల్లటి తేన్పులు.

గుండె వేగంగా కొట్టుకోవడం.

ఆలోచన జ్ఞాపకశక్తి లో మార్పులు వస్తాయి.

చేయి పొట్టలో తిమ్మిరిగా ఉండడం రాత్రి ఊపిరి పీల్చ్గుకోవడం లో ఇబ్బంది కలిగి ఉండడాన్ని మనం గమనించిన వెంటనే సమీపం లోని ఆసుపత్రికి తరలించడం ద్వారా రోగి ప్రాణాలను గణించడం ముఖ్యం.        

By
en-us Political News

  
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.