Publish Date:Aug 19, 2022
భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ముడిపడి ఉ న్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.
Publish Date:Aug 19, 2022
కమలనాథులు తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదంటూ ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బి.జె.పి రాష్ట్ర నాయకత్వంపై విజయ శాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫ్రైర్ బ్రాండ్ అయిన తనను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Publish Date:Aug 19, 2022
దేశంలో అన్ని వర్గాలవారిని ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తలపెట్టిం ది.
Publish Date:Aug 18, 2022
తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది. విద్యుత్ బకాయిల కారణంగా కేంద్రం 11 రాష్ట్రాలకు విద్యుత్ విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ 11 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా3 ఉన్నాయి.
Publish Date:Aug 18, 2022
భగవద్దీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన గురువారం (ఆగస్టు 18) జనగామలో అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలతో సమావేశమయ్యారు. భగవద్గీత వినిపిస్తే ఎవరైనా మరణించారా అని అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Publish Date:Aug 18, 2022
ఏడుస్తున్న సెల్ఫీని పోస్ట్ చేసినందుకు వైరల్‌గా మారిన సీఈఓ తొలగించిన ఉద్యోగి ఒకరు జాబ్ ఆఫర్లతో ముంచెత్తారు.
Publish Date:Aug 18, 2022
ఇటీవల, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇది వృద్ధులను యువకులు, చదువు కున్న గ్రాడ్యుయేట్లతో జతచేయడం ద్వారా అర్ధవంతమైన సహ చర్యం కోసం వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఉంది.
Publish Date:Aug 18, 2022
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాస్టారుగా మారి మాంచి లెక్చర్ ఇచ్చారు. హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య గురువారం లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొట్నూరు ఉన్నత పాఠశాలఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యాసంస్థలకు ఎల్ఈడీ టీవీలు పంపిణీ చేశారు.
Publish Date:Aug 18, 2022
ఇటీవలి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలే న్యాయస్థానం పనులు చేసేస్తూ కేసులు మాఫీ చేయడానికి వెనుకాడటం లేదు. తమ వారిని కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వాలు జీవో జారీచేయడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Publish Date:Aug 18, 2022
తెలంగాణా లో ఆపరేషన్ ఆకర్ష్‌ని కాషాయ దళం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాషాయ దళంలోకి వెళ్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆగస్టు 21న మునుగోడు సభ వేదికగా కొందరు టీఆర్ఎస్ కీలక నేతల చేరికలు ఉండేలా వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణా కమలదళం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకి హాజరు అవుతున్నారు.
Publish Date:Aug 18, 2022
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.
Publish Date:Aug 18, 2022
రష్యాలో అధ్యక్షుడు పుతిన్ మాత్రం మళ్లీ పిల్లల సందడి అవసరమని భావించారు. అంటే జనాభా పెరు గుదలను ఆశిస్తున్నారు. కోవిడ్ వల్ల అనేక దేశాల్లో జనాభా తగ్గి పోయింది.
Publish Date:Aug 18, 2022
రాజకీయంగా ఎత్తులు వేయడంలో బీజేపీ అందెవేసిన చెయ్యి అనడంలో సందేహం లేదు. అందులోనూ మోడీ- షా ద్వయం ఇలాంటి విషయాల్లో ప్రదర్శించే చాణక్య నీతి గురించి చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా కాలు మోపేందుకు వీలు లేక బీజేపీ నేతలు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూనే ఉన్నారు. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో బలపడాలని చూస్తోంది.