గ్లోబల్ సోడియం బెంచ్ మార్క్...

ఎక్కువ శాతం సోడియం తీసుకుంటే హై బి పి కి దారి తీస్తుంది.డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరిక.
సోడియం వాడకం గ్లోబల్ సోడియం బెంచ్ మార్క్ నిర్దేశించింది. డబ్ల్యూ హెచ్ ఓ సోడియం బెంచ్ మార్క్ పై తీసుకున్న నిర్ణ యాన్ని జోర్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ స్వాగతించింది.వివిధ రకాల ఆహారాలలో సోడియం వాడకం జాతీయ ఉప్పు నియంత్రణ కార్యక్రమాన్ని చెప్పటింది.సోడియం వాడకాన్ని ఆహార పరిశ్రమలో నియంత్రించేందుకు సోడియం బెంచ్ మార్క్ ను నిర్ణయించారు.సోడియం వాడకం ప్రత్యేక కేటగిరీ గా నిర్ణ యించారు. చాలా  దేశాలలో ముఖ్యంగా ప్రోస్ స్సెడ్ ఫుడ్ లో సోడియం ప్రధానంగా వాడతారు. ఆస్ట్రేలియాలో అక్కడి వాతావరణానికి అనుగుణంగా స్థానిక ఆహారం అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా నిల్వ ఉంచే ఆహారంలో సోడియం వాడకాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పబ్లిక్ హెల్త్ అడ్వకేసి విధానాల  ప్రభావం ఆరోగ్యవిధానం ప్రొఫెసర్ జాక్వే వెబ్స్టార్ జోర్జ్ ఇన్స్టిట్యూట్ దిరెక్టర్ డబ్ల్యూ హెచ్ ఓ సమన్వయ కేంద్రం జనాభా తగ్గింపు పై మాట్లాడుతూ ఇది చాలా కీలక మైన మలుపు గా పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వాడకం పై కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పస్టం చేశారు.మేము చేసిన పరిశోదన 9 4 దేశాలలో జాతీయ ఉప్పు నియంత్రణ వీధి విధానాలను అమలు చేస్తున్న వేళ్ళ మీద లెక్క పెట్ట వలసిన అవసరం పై డబ్ల్యూ హెచ్ ఓ చొరవ చూపింది.దీనివల్ల ప్రజా ఆరోగ్యం పై పడే  ప్రభావం తెలియ చేయడం తో పాటు ప్రజలు ఆరోగ్యవంత మైన అర్ధ వంత మైన ఆరోగ్యం అందించ వచ్చని డబ్ల్యూ హెచ్ ఓ భావిస్తుంది. బెంచ్ మార్క్ పై డబ్ల్యూ హెచ్ ఓ తో కలిసి పని చేసేందుకు వివిద దేశాల సభ్యులు ముందుకు రావాలని అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించడం ద్వారా ఆహార పరిశ్రమలో ఉప్పు శాతం తగ్గే విధంగా చర్యలు చేపట్ట వచ్చని పేర్కొన్నారు.జోర్జియా ఇన్స్టిట్యూట్ కు చెందిన డై టీషియన్ ఇమేలి రోస్ వార్నే మాట్లాడుతూ ఆయాదేశాలు గ్లోబల్ సోడియం బెంచ్ మార్క్ ను అనుసరించ వచ్చని ప్రభుత్వ సమయం వృధా కాకుండా ఆర్ధిక ప్రయత్నించాలని అన్నారు.డబ్ల్యూ హెచ్ ఓ బెంచ్ మార్క్ అందించేందుకు  కృత నిశ్చయం తో ఉన్నామని ఎక్కువ మోతాదులో సోడియం తీసుకుంటే హై బీపీ వల్ల మరణిస్తున్నారని అందుకే ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని డబ్ల్యూ హెచ్ ఓ సూచించింది.ఆస్ట్రేలియా ఆహారం లో ఉప్పు తగ్గింపు ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఉప్పు వాడకం శాతం నియంత్రించడం.ప్రాజెక్టు మూడు విడతలుగా నిర్వహిస్తారు.

మొదటి విడత... మొదటి విడతలో ప్రాధమికస్థాయిలో సమగ్ర సమాచారం  సమస్యలను కనుగొనడం, అభివృద్ధి స్థాయిని కొలవడం 

రెండవ విడతలో... రెండవ విడతలో స్థానిక సమగ్ర సమాచారం, ప్రపంచ విజ్ఞానం . వివిధ రకాల అవకాశాలు,, విఢీ విధానాలు ఉప్పు నియంత్రణ కార్యక్రమ నిర్వహణ వివిధ వర్గాల లేదా స్థానిక స్వచ్ఛంద సంస్థలు గ్రామాలలో ఉప్పు  నియంత్రణ పై అవగాహన కార్యక్రమం. అనుభందంగా పని చేసే భాగ స్వాముల సహకారంతో ఆంశాల వారీగా విచారణ, ఫెడరల్ వ్యవస్థలు, ప్రధాన జాతీయ పరిశ్రమలు శాస్త్రీయ పరిశోదనలు వీధి విధానాల అనువాదం పరిశ్రమలలో మార్పుకు చర్యలు.

చివరిగా మూడవ విడత....

ప్రాధమిక స్థాయిలో నిర్వహించిన కార్క్రమాల సమీక్ష వాటి  ప్రభావం. వాటిని డాక్యుమెంట్లు విధి విధానాల రూప కల్పన పై స్పందన వివిద రకాల కార్య క్రమాల పై అనుసంధానం చేయడం ఉప్పువినియోగంలో 5 సంవత్సరాల కాలంలో మనం సాధించిన వృద్ధి..ప్రజల భాగ స్వామ్యం వాడకం. అందుకోసం ప్రభుత్వాలు తాము ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం . పనితీరును పరిశీలించడం, జాతీయ స్థాయిలో అమలు తో పాటు కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలి.

స్తితి....

ప్రాధమిక స్థాయిలో వివరాల సేకరణ చేయాలి న్యూసౌత్ వేల్స్ ఆస్ట్రేలియా లో 2 0 1 1 మార్చి జూన్ మధ్యలో అప్రతిహతంగా సాగింది మూత్ర విసర్జనలో ఉప్పు శాతం పెరగడం రోజుకు తొమ్మిది గ్రాములు వ్యక్తులు 3 గ్రాములు రోజుకు తీసుకోవాలి ఆస్ట్రేలియన్లకు 29 % వాడకం చేయవచ్చని సూచించింది.