వ్యాక్సిన్ కరోనాను  కట్టడి చేయడంలో విఫలమైందా ?

వ్యాక్సిన్ వచ్చింది కోరోనా చచ్చింది అంటూ జబ్బలు చరుచుకున్న మనం ప్రస్తుతం కొత్తగా వస్తున్న వేరియంట్ ఒమి క్రాన్  పై ప్రభావం చూపడం లేదాని ఈ వేరియంట్ దేనికీ లోన్గాదని నిపుణులు తేల్చారు. వ్యాక్సిన్ వచ్చినరోజుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల  యాంటి బాడీలు 9౦ % పెరుగుతాయని ప్రచారం కల్పించారు.ఆడే మాదిరిగా వ్యాక్సిన్ వల్ల కోరోనా ను ఎదుర్కునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేసారు. అయితే  ఈ విషయాన్ని గమనించిన  శాస్త్రజ్ఞులు శరీరంలో యాంటీ బోడీలు పెరిగినా 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. ఆతరువాత వ్యాక్సిన్ వేసుకొని వారికి కోరోనానుండి రక్షణ అసాధ్యమని కనీసం వ్యాక్సిన్ రెండుడోసులు తీసుకుంటే 3౦ % ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ కల్పించవచ్చని ఉత్పత్తిదారులు నమ్మబలికారు.     

అయితే రెండవ వేరియంట్ డెల్టా వేరియంట్  ప్రభావం తో  అసలు కోరోనా నుండి వివిదరకాల వేరియంట్ల నుండి రక్షణ అసాధ్యమని తేలిపోయింది.దీని కారణం గా వ్యాక్సిన్ పనితీరుపట్ల,దీనిప్రభావం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వ్యాక్సిన్  వైరస్ లను తట్టుకును రక్షణ కల్పించాలేనప్పుడు  వ్యాక్సిన్లు నిరర్ధకమని నిపుణులు  విమర్శలు గుప్పిస్తున్నారు. పనిచేయని వ్యాక్సిన్లు కోట్ల లో ఉత్పత్తిచేసిన వ్యాక్సిన్ ల పనితీరు అంతేనా బూదిడలో పోసిన పన్నీరేనా అన్నది ప్రశ్న ? ఇందుకు నిదర్సనంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యాంటీ బోడీ లెవెల్స్ 5౦ % కి పడిపోయాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు.

యాంటీ బాడీ లెవెల్స్  మాధ్య వ్యత్యాసంగుర్తించారు. 65 సంవత్సరాల లోపు ఉన్న  వారిలో రెండింతలు కాగా,65 సంవత్సరాలు పై బడిన వారిలో రెండవ వ్యాక్సిన్ తరువాత గణనీయంగా పురుషుల కంటే స్త్రీలలో యాంటీ బాడీల శాతం ఎక్కువ టేక్రాస్ బయోమెడికల్ రీసెర్చ్ల్ఇన్స్టిట్యుట్ డాక్టర్ బ్రెండన్ మైకల్ హెన్రీ  భయ పెడుతున్న కోరోనా ఆసుపత్రిలో ఉన్న వారికి ఎలా సహకరించింది.? యాంటీ బాడీలు గణనీయంగా తగ్గినట్లు పరిశోదనలో కనుగొన్నారు.దీనికి అదనంగా బూస్టర్ వ్యాక్సిన్ అవసరమా కాదా అన్న అంశం కూడా పరిశోదన చేస్తున్నట్లు బ్రెండన్ తెలిపారు.రోగనిరోదక శక్తి పెంపు ,సార్క్ కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఇన్ఫెక్షన్ ,కోవిడ్ పెరుగుదల,పై పరిశోదనలు చేస్తున్నామని డాక్టర్ హెన్రీ వెల్లడించారు.స్త్రీ,పురుషులలో యాంటీ బాడీల లో వ్యత్యాసానికి కారణం హార్మోన్లు అని పేర్కొన్నారు.స్త్రీల కంటే పురుషులలో టేస్టా స్టేరాన్ లు ఎక్కువగా ఉండడం.గమనించారు.

హార్మోన్ తగ్గడం వల్ల వ్యక్తులలో ఇమ్యునిటీ వ్యవస్థ తేడాగామనిన్చావచ్చని.స్త్రీల కంటే పురుషులలో పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం క్రోమోజోములుగా గుర్తించారు.క్రోమోజోములలో ప్రత్యేక జీన్స్ కి ఇమ్యునిటీ కి సంబంధం ఉంది.స్త్రీలలో రండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయనిక్ష్ క్రోమోజోమ్స్ చాలా ఆక్టివ్ గా ఉంటాయని. కొన్ని డీ ఆక్టివ్ గా ఉన్నాయి.

క్రోమోజోమ్స్ వల్ల ఇమ్యూన్ పెంచేందుకు సహకరిస్తాయి.అని డాక్టర్ హెన్రీ తమ పరిశోదనలో పేర్కొన్నారు. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన ఒమి క్రాన్ సైతం ఏ వ్యక్సింకు లోన్గాదని నిపుణులు గుర్తించారు. అయితేinsa cog వేరియంట్ ను గమనిస్తున్నారు.దేశంలో ఒమి క్రాన్  వైరస్ దాఖలాలు ఎక్కడా కనపడలేదు.అయితే అంతర్జాతీయ ప్రయాణీకుల పై నిఘా  కేసులు పెరిగే పక్షం లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.అయితే రెండు డోసులు తీసుకున్న వారిలో కోరోనా సోకడం ఆందోళన వ్యక్తం అవుతోంది. అసలు వ్యాక్సిన్ తీసుకొని వారి పరిస్థితి ఏమిటి అన్నది మరోప్రస్న. త్వరిత గతిన విస్తరించే ఒమి క్రాన్  ను నవంబర్ 24న  సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నట్లు గుర్తించారు.

బోత్స్ వానా,బెల్జియం,హాంగ్ కాంగ్,ఇజ్రాయిల్,దేశాలలో వ్యాపించిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. కోవిడ్19 తో  ఇప్పటికే ప్రపంచం వణికి పోతుంది.ఈ నేపధ్యం లో ఒమేక్రోన్  రొం లోని బంబినో గేసు ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం ఒమి క్రాన్ న్ ఇమేజ్ ను విడుదల చేయడంలో విజయం సాధించింది.  ఒమేక్రోన్ మూడు రకాల డైమెన్షన్ లలో ఇచ్చిన ఇమేజ్ లలో చాలా రకాల పరివర్తనలు రెండింతలు మ్యుతేట్ కావడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.డెల్టా వేరియంట్ కన్నా  ఎక్కువ గా ఒమిక్రాన్   పరివర్తనలు మ్యుటేషన్స్ ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.ఈ రకమైన పరివర్తన అత్యంత ప్రమాదకరమని మూలకణాలను ప్రభావితం   చేస్తుఉండడాన్ని నిపుణులు గుర్తించారు.