ఊబకాయం నివారణకు ఆహారం

ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం ఒక సమస్యగా మారింది.1950 నుంచే ఊబకాయం తీవ్రంగా అభివృద్ధి అభివృద్ధిచెందుతున్న దేశాలలో  తీవ్రంగా పెరుగు తోంది. జనాభాలో ఊబకాయం చాలా సహజమని దీని ప్రభావం సామాజిక ఆర్ధిక, వాతావరణ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.మీ శరీరం లో ఉన్న బోడి మాస్ ఇండెక్స్ మీ ఎత్తు బరువు ఆధారంగా మీ శరీరంలో గుండె వ్యాధులు , ఆధిక రక్త పోటు,హై కొలస్ట్రాల్ల్ ,హై బ్లడ్ షుగర్, ఇతర అంటు వ్యాధులు వాటి వల్ల వచ్చే తీవ్ర ప్రభావాలు , ఊబకాయానికి మల్టిపుల్ సమస్యలు ఊబకాయ వ్యాధిగ్రస్తులు ఎదుర్కోక తప్పదు. ఆధునిక ఆహార విహారాలు పోషక విలువల్లేని ఆహారం. రెఫ్ఫైండ్, అధిక చక్కెర శాతం, గల ఆహారం అవసారానికి మించి ఆహారం తెసుకోవడం వల్ల ఊబకాయానికి కారకాలుగా పేర్కొన్నారు. దీనికి తోడు శారీరక వ్యాయామం లేకపోవడం, జీవన శైలిలో మార్పుల వల్ల వేళా పాళా లేని ఆహారం నిద్ర వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక వేళ మనం ఆహారం సరిగాలేకుంటే మెటాబాలిజం సరిగాలేని ఆహారం లేకపోయినా మెటాబాలిజం సరిగా లేని కారణంగా శారీరక  వ్యాయామం  ఊబకాయానికి కరణంగా చెప్పవచ్చు.

మనం మనఆహారంలో తక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొ నప్పుడు శరీరంలోని కణాలు  మెదడులోని కణాలకు ఆకలి అన్న సంకేతాన్ని పంపిస్తుంది. ఈ రకమైన సైకిల్ మెటాబాలిజం సరిగా 
లేనందువల్లే మనకు ఊబాకాయం సమస్యలు వాస్తాయి.

ఊబాకాయానికి నివారణ...

ఊబాకాయం  తగ్గించడానికి  క్రాష్ దైట్స్ అంటూ చేసే  డైటింగ్ చేసే వారు తీవ్ర అనారోగ్యం పాలైనట్లు 
తెలుస్తోంది. వాస్తవానికి క్రాష్ డైట్ ప్రోగ్రామ్స్ వల్ల బరువు పెర్గుతుంది. దీర్ఘకాలంగా బరువు పెరుగు తూనే ఉంటారు. మనం తీసుకునే ఆహారం క్రమపద్దతిలో లేకుంటే జీవనశైలి ఆహారం లో పూర్తి స్థాయిలో పోషక విలువలు లేకపోవడం,లేదా పైతో న్యూట్రియంట్స్, ఒమేగా 3, ఫ్యాటీ, తప్పనిసరిగా అమినో యాసిడ్స్, మినరల్స్, చాలా అవసరం.

పంచసూత్ర పద్దతులు- సంప్రదాయ పద్దతిలో సప్లిమెంట్స్...
*ఒమేగా -- ఫ్యాటీ యాసిడ్స్.
*మల్టీ విటమీన్స్ .
*వృక్షఆమ్లా /త్రిఫలా.
*శతావరి.
*అశ్వగంధ, ఈ మూలికలను కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేడమ్ లో ఉన్నాయి.
*గ్రీన్ హెర్బల్ టీ
*ప్రొసెస్ చేసిన తెల్లటి  ఉప్పు దీనికి బదులు హిమాలయన్  రాక్ సోల్ట్ తప్పని సరిగా వాడండి.
*సమయానికి  ఆహారం  తీసుకోండి. రాత్రి డిన్నర్ ను స్కిప్ చేయన్డి . పళ్ళు ఫలాలు పచ్చటి రసాలు.లేదా గ్రీన్ సలాడ్
*ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయాన్దీ. 
*పాలను పూర్తిగా వదలండి మజ్జిగను తీసుకోండి.
*ఆయాకాళాలో వచ్చే నూనెలు రీఫైన్ద్ చేయని నూనెలు వాడండి.
ఈ విధంగా చేస్తే మీరు ఎదుర్కుంటున్న ఊబకాయం సమస్యనుండి బయట పడవచ్చు.