స్ట్రోక్ పక్షవాతానికి రెండు కారణాలు....

స్ట్రోక్ విష యం లో చాలా జాగ్రతగా ఉండాలి. సహజంగా వైద్యులు చెపుతున్న దానిప్రకారం రక్తప్రసారం లో హెచ్చుతగ్గులు ఉంటాయి ముఖ్యంగా హై బిపి వల్ల  స్ట్రోక్  పక్షవాతం వక్చెఅవకసాలు ఉన్నట్లు నిపుణులు  విశ్లేషిస్తున్నారు. అందుకే బిపి విషయం లో చాలా జాగ్రతగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలం లో వయసుతో నిమిత్తం లేకుండా పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయం గా పెరుగుతున్నట్లు  నిపుణులు  గుర్తిం చారు.  స్ట్రోక్ లేదా పక్షవాతం  వైద్య శాస్త్ర ప్రకారం మరణం లేదా  అంగవైకల్యానికి దారితీస్తుంది. ఒక పరిశోదనలో శాస్త్రజ్ఞులు  కొన్ని అంశాల పై దృష్టి సారించారు. స్ట్రోక్ లేదా పక్షవాతానికి కొన్ని ఘంటల ముందే కొంచం ఉద్వేగం ఆవేశం  వచ్చి ఉండవచ్చని  అవసరాను గుణంగా వ్యవహరించి ఉండవచ్చు.

ఇర్లాండ్ కు చెందిన జాతీయ విశ్వవిద్యా లయం. సంయుక్తంగా నిర్వహించిన   అధయనం  విషయాలను  యురోపియన్ హార్ట్ జనరల్ లో  ప్రచురించారు. వీరి అధయనం లో  2౦ మందిలో ఒకరికి స్ట్రోక్  వచ్చిన వారు ఉన్నారని,వీరు ఎక్కువగా శారీరకంగా శ్రమ పడుతూ  ఉంటారని నిపుణులు కనుగొన్నారు కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ స్ట్రోక్ పై పరిశీలన చేసారు. త్గీవ్రమైన  స్ట్రోక్ వచ్చిన 13,462 పై  పూర్తిగా అధ్యయనం జరిపారు. ఇందులో కొన్ని కీలక అంశాలను  విశ్లేషించారు. అధ్యయనం లో  ఐర్లాండ్  తో పాటు 32 దేశాలు పాల్గొన్నాయి. ఎన్ యు ఐ గాల్వేలో  క్లినికల్ ఎపిడిమియాలజి ప్రోఫెసర్  ఈ పరిశోదనకు  ఎడుయు స్మిత్ నాయకత్వం వహిస్తున్నారు.  ఈ సందర్భంగా  స్మిత్ మాట్లాడుతూ  స్ట్రోక్ ను నిలువరించడం  డాక్టర్ల ప్రధమ కర్తవ్యం అని అన్నారు. ఉన్నతమైన సాంకేతికత పరిజ్ఞానం ఉన్నప్పటికీ  స్ట్రోక్ వస్తుందని అనుమానం  ఉంటె వెంటనే గుర్తించడం  సాధ్యం కావడం లేదనిమేము  మాఆధ్యయనం లో స్ట్రోక్ కు గల కారణాలు అవకాశాలు పెరుగుదల కారణాల  పై ప్రయత్నం చేసామని  అన్నారు. 

స్ట్రోక్ పక్షవాతానికి కారణాలు....

పరిదోదకులు భావనాత్మక  సమస్యలు 3౦% గా పేర్కొన్నారు. అధికంగా శ్రమించే వారిలో  6౦% ఎక్కువగా ఉంటుందని  వీరి బరువు బాడీ మాస్ ఇండెక్స్  కు సాధారణంగానే  ఉంటుంది. అయితే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేవు. అధికబరువు  లేదా శరీరానికి వ్యాయామం  లేకపోవడం.తీవ్ర ఒత్తిడి కి గురియ్యేవారికి హై బిపి ఉన్నవారు.బిపి ని అదుపులో ఉన్న్చుకుంటే  స్ట్రోక్ లేదా పక్షవాతం బారిన పడకుండా నివారించ వచ్చని తెలుస్తోంది.