మన ఆహారంలో సప్లిమెంట్స్ అవసరమే...

మీరు మీ ఆహారంలో రకరకాల పోషకాలు న్యుట్రీషి యన్స్,కొన్ని సప్లిమెంట్స్ 
తప్పనిసరిగా తీసుకోవాలి.డై టెరీ సప్లి మెంట్స్ లో విటమిన్స్,మినరల్స్,మూలికలు,లేదా 
కొన్ని మొక్కలు,అమ్యినో యాసిడ్స్,కొన్ని  ప్రత్యామ్నాయ పరోక్షంగా ప్రోటీన్ల ఉత్పతికి కొన్ని మాత్రల రూపంలో,కాప్సుల్,మాత్రల రూపంలో లేదా ద్రవ రూపంలో ఆహారంలో సప్లిమెంట్స్ గా వాడ వచ్చు.అయితే వీటిని ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని తెలుసుకోవాలి. అయితే కొంతమంది సహజంగా వాటిని ఆరోగ్య పరమైన కారణాలుగా మాత్రమే అని భావిస్తారు. సహజంగా దైటేరీ సప్లిమెంట్స్ లో విటమిన్స్,మినరల్స్ అందులో వ్వితమిన్ సిలేదా మల్తివిటమిన్స్ అందులో బొటానికల్ హెర్బ్స్,మోకలాద్వారా లభించే పోషకాలు,ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ మన డైట్ లో ఉంటాయి.సప్లి మెంట్స్ న్యాయబద్ధంగా,చట్టబద్దం గా అవి సమస్యకు చికిత్సకు దోహదం చేయవు. ఏ వ్యాధిని గుర్తించావు చికిత్స చేయవు.అయితే అవి మన ఆరోగ్యానికి సహకరిస్తాయి.

మనం ఆరోగ్యంగా జీవించడానికి డై టెరీ సప్లిమెంట్స్ ను ఏరూపంలో ఉన్న తీసుకోవాలి. కేవలం ఒక నిపుణుడైన ఆరోగ్యరంగం పై అవగాహన ఉన్నవాళ్ళ సలహా మాత్రమే తీసుకోవాలి. కొన్ని ఏళ్ళ క్రితమే మన ఆహారంలో చాలా రకాల ఇంగ్రీడియన్స్ ను వాడుతూనే ఉన్నారు. డై టెరీ సప్లి మెంట్స్ అనారోహ్యనికి చికిత్స,లేగా తగ్గించేందుకు సప్లి మెంట్స్ వాడేవారని అంటున్నారు.ఈ మధ్య వాడుతున్న మందులలో ప్రజలు ఈమధ్యకాలంలో విల్లో బార్క్ టీ ను కొన్ని శతాబ్దాలుగాజ్వరం తగ్గించేందుకు వాడుతున్నారు. ఫార్మా కంపెనీలు విల్లో బార్క్ లో ఉండే రసాయనాలను గుర్తించి ఆస్ప్రిన్ ను ఉత్పత్తి చేస్తున్నాయి.