Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏరకంగా తిట్టాడంటే...
posted on: Jul 2, 2015 10:26AM

జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎలా తిట్టాడంటే...
* నాకు బెయిల్ వచ్చేసరికి కేసీఆర్‌కి జ్వరం వచ్చింది.
* కేసీఆర్‌కి జ్వరం రావడం మాత్రమే కాదు... లాగూ తడుస్తోంది.
* కేసీఆర్ అబద్ధాలని శాసనసభ సాక్షిగా నిలదీసినందుకే నామీద కేసు
* కేసీఆర్ సన్నాసి.
* టీఆర్ఎస్ మంత్రులందరూ సన్నాసులు. పాత చెప్పుతో కూడా సమానం కానివాళ్ళు.
* కేసీఆర్ తాగుబోతు.
* కేసీఆర్ దుబాయి ఏజంటు. కేసీఆర్ బతుకేంటో హరీష్ రావు తన కన్నతల్లిని అడిగి తెలుసుకోవాలి.
* కేసీఆర్ తెలంగాణ జాతిపితా? ఆ జాతిపితకి మందు వాసనే తెలియదు. కానీ ఈ కేసీఆర్ సన్నాసి రెండు వేస్తేగాని లేవడు.. నాలుగు వేస్తేగాని కోర్చోడు. అట్లాంటోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా?
* కేసీఆర్ అవినీతి పురాణం చదవడానికి జైల్లో అవకాశం దొరికింది.
* కేసీఆర్ని గద్దె దించడం కోసమే ఇక పనిచేస్తా.
* కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు కాళ్ళతో తొక్కేట్టు చేస్తా.
* కేసీఆర్‌లో ప్రవహించేది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్న సన్నాసుల చేత రాజీనామాలు చేయించాలి.
* హరీష్ రావు సన్నాసి మెదడు మోకాల్లో వుంది.
* సన్నాసి, బద్మాష్ కేసీఆర్ తెలంగాణ తెచ్చాడంట.. ఢిల్లీలో సన్నాసులు తెలంగాణ ఇచ్చారంట.. అలా అయితే తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది ఎవరి బిడ్డల్రా?



.jpg)


