లివర్‌ను నాశనం చేసే అంశాలు

హెపటైటిస్ మీ లివర్ ను నాశనం చేస్తుంది. మీకు చక్కెర అతిగా వాడే అలవాటు ఉందా అయితే మీకు లివర్ సమస్య తప్పదు. అంటున్నారు వైద్యులు.
అతిగా చక్కెర తింటే అది మీ వంటికే కాదు మీ లివర్ కు  ముప్పు తప్పదని అది మీకు చెడుపు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. చక్కెర అతిగా తినడం వల్ల ఊబ కాయం ఎక్కువ రీఫైండ్ చేయడం ఎక్కువశాతం ఫ్రక్టోస్ లేదా కార్న్ సూప్స్ వల్ల  ఊబ కాయం  లివర్ సమస్యకు దారి తీస్తుంది. కొన్ని పరిశోధనలు చేసిన తరువాత లివేర్ ను చక్కర మరియు ఆల్కాహాల్ లివర్  ను నాశనం చేస్తున్నాయని తెలిసింది చక్కర కలిసిన షోడా, పెష్ట్రీలు ,క్యాన్డీలు, లివర్ నాశనానికి కారణం కావచ్చు.

హెర్బల్ సప్లిమెంట్స్...

సహజమైన ప్రాకృతిక మైన హెర్బల్ సప్లి మెంట్స్ మీకు సరిపడవు. కావా కావా లాంటి హెర్బ్స్ మూలికలు వాడడం వల్ల మెనోపాజ్ లక్షణాలు ఉన్న వారిలో కాస్త ఉపసమనం ఉండవచ్చు. లివర్ ను సరిగా పనిచేసే విధంగా చేయ వచ్చు. దీని వల్ల హేప టైటిస్ లివర్ ఫేయిల్యూర్ దారి తీయ వచ్చు. కొన్ని దేశాలు మూలికలను బ్యాన్ చేయడం గమనించ వచ్చు. యు ఎస్ లో అందుబాటులో ఉన్నప్పటికీ మీరు మీ డాక్టర్  ను సంప్రదించడం ముఖ్యం.

ఎగస్ట్రా పవుండ్స్...

మీ లివర్ సెల్ల్స్ లో అదనంగా కొవ్వు పెరగ వచ్చు. లేదా నాన్ అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల లివేర్లో వాపు రావచ్చు. అది గట్టిగా లేదా ఒక మచ్చలా ఉండచ్చు. దీనినే డాక్టర్లు సిర్కో సిస్ మీకు అధిక బరువు ఉంటె లేదా నదడి వయస్సులో ఉంటె లేదా డయాబెటిస్ 
ఆహారం శరీర వ్యాయామం చేస్తే ఈ సమస్యను నివారించవచ్చు.

విటమిన్ సప్లిమెంట్స్...

మీ శరీరానికి విటమిన్ ఏ అవసరం అందుకు ఆకుకూరలు,మరిలోన్ని కూర గాయాలు, లేదా పండ్లు,మామిడి పండు,నారింజ వంటివి లేదా ఇతర పచ్చగా ఉన్న పళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్ సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. ఏదైనా అదనంగా మరోవిటమిన్ తీసుకునే ముందు మీ డాక్టర్ ను సంప్రదించండి.

సాఫ్ట్ డ్రింక్స్ శీతల పానీయాలు...

ఒక పరి శోదనలో ఎవరైతే ఎక్కువగా శీతల పానీయాలు తీసుకుంటారో నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాట్ గా పేర్కొన్నారు. అయితే పానీయాలలో  ప్రమాదం ఉందని నిర్ధారణ కాలేదు. ఒక వేళ మీరు వివిధ రకాల సోడాలు తీసుకుంటే వాటిని తగ్గించు కోవాలి. అది మీకే మంచిది.

ఎసిడో మేనోఫిన్...

మనకు సహజంగా తలనొప్పి వెన్నునొప్పి లేదా జలుబువల్ల నొప్పి వస్తే అడికేవలం ఉపసమనమే ఎసిటోమేనోఫెన్  తీసుకోవచ్చు.ఎసిటో మెనోఫెన్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నారో అది మీలివర్ కు ప్రమాదమే అని అంటున్నారు నిపుణులు.అసలు మీరు ఆమందును ఎంతవరకూ తీసుకోవచ్చు అన్నది చెక్ చేసుకుని డాక్టర్ సలహా మేరకు తక్కువ డోస్ తీసుకోండి అది మీకే మంచిది ముఖ్యంగా ఒకసారి తీసుకున్న మందులనే మళ్ళీ మళ్ళీ వాడకండి మీ లివర్ లేదా ఇతర అవయవాల్ పని తీరును పరీక్షించి మాత్రమె వైద్యం తీసుకోవాలి తప్ప ఒకే మాత్రను డాక్టర్ సలహా లేకుండా తీసుకోడం మీకే ప్రమాదం.

ట్రాన్స్ ఫ్యాట్స్...

ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం తయారు చేసిన ఫ్యాట్స్ అవి కొన్ని ప్యాకేజీ లో వచ్చే ఆహారం. లేదా బ్యాకేరీ ఫ్రైడ్ రైస్ లాంటి ఆహారం,అందులో హైడ్రోజనెటెడ్ గా ఉండడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు బరువు పెరుగుతారు.అది మీశరీరానికి మంచిదికాదు. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో అందులో ఏముందో ఆఆహారంలో కొన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న అది మీ ఫ్యాట్స్ ను పెంచుతుంది.

తప్పులు జరుగు తాయి...

డాక్టర్ లేదా నర్స్ సూదితో గుచ్చినప్పుడు ఒక రోగికి ఆసూది వాడి ఉంటె లేదా ప్రజలలో ఎవరైనా అసాంఘికంగా డ్రగ్స్ తీసుకుని ఉండచ్చు.ఆసూదిని ఇతరులతో పంచుకోడం వల్ల సమస్య కాక పోవచ్చు ఒక హేప టైటిస్ రక్తం ద్వారా హేపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంది.రక్తం ద్వారా అది వ్యాపిస్తుంది. మీకుగాని తల్లికి గాని హెచ్ ఐవి హేప టైటిస్ ఉందొ లేదో పరీక్షించుకోవాలి. 1945 నుండి 1965 లో పుట్టిన వారు కూడా పరీక్షించుకోవాలి.

మాద్యం తగ్గించుకోదాం మంచిది...

అతిగా  మద్యం తాగడం మంచిది కాదు. దీని వల్ల మీ లివర్ చెడిపోతుందని మీకు మీ డాక్టర్లు చెప్పి ఉండవచ్చు. అయినా మీరు మారరు. మీకు మందులే కుండా ఒక్క పూట కూడా ఉండలేరు. దానికి బానిసలై పోతారు. మీకు కావల్సిన దానికంటే ఎక్కువ తాగ వచ్చనే బావిస్తారు.

5,6 అవున్సులు అంటే 1/2  కప్పు కన్నా ఎక్కువ.
12 అవున్సుల మధ్యం ప్రతిరోజూ బీర్ 
15 అవున్సుల మద్యం మీరు గొప్పవారిగా అను కుంటారు. 
ఆ ఒక్క డ్రింక్ స్త్రీలకి రోజుకి ఒక్కటి అదే పురుషులకి రెండు తో సమానం.అందుకే మీ లివర్ మీ దగర ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే  డాక్టర్ చెప్పిన సలహా పాటించాలి మీ ఆహారం, ణీ అలవాట్లను అదుపు చేయడం ముఖ్యం లేదా మీ లివర్ ఫర్ ఎవర్ కోల్పోక తప్పదు వేరొకరి లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేసినా ఇంతనా ఫారన్ బాడీ అందుకు బద్రం బీకేర్ఫుల్ బ్రదర్ర్స్.